south indian actress nayanthara to marry tamil guy..?

Nayanatara marriage on cards

nayanatara marriage on cards, south indian actress nayanthara to marry tamil guy, actress nayanthara, nayanthara, nayanthara latest news, nayanthara movies, nayanthara photos, nayanthara forth comming movie, nayanthara movie collections, nayanthara latest updates, nayanthara movie news, nayanthara cinema News, nayanthara upcomming movies, nayanthara marriage news,

south indian actress nayanthara to marry tamil guy..?

తమిళ ఇంటికి కోడలు కానున్న మళయాళ కుట్టి..?

Posted: 05/10/2015 03:51 PM IST
Nayanatara marriage on cards

మళయాళీ కుట్టి నయనతార తన సినీ కెరీర్ ను మలయాళంలో ప్రారంభించి.. దక్షిణాధిలోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో తనకు సాటిలేదని నిరూపించుకుంది. అయితే పక్కింటి అమ్మాయిలా వుండే ఈ నటి కేవలం వివాహానికి సంబంధించిన అంశంలో మాత్రమే కొంత నిరాశకు గురైంది. అయితే అలా అని అమెను సినిమా అవకాశాలు దూరం కాలేదు. నటనాభినయంలో తన సత్తాను చాటుకున్న నయన.. తమిళ కోడలు కానుందన్న వార్త కాలీవుడ్ ఇండస్ట్రీలో గుప్పుమంటోంది. అయితే ఎవరిని పరిణయం అడబోతుందన్న విషయాన్ని మాత్రం గుప్తంగానే వుంచింది.

ఇటీవలి కాలంలో  నయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంటున్నారు తమిళ తంబిలు. గతంలో షూటింగ్‌ అయిపోగానే ఎవరితోనూ మాట్లాడకుండా తన మానాన తను వెళ్ళిపోయేది నయన. కానీ ఇప్పుడు మాత్రం షూటింగ్‌ అయిన తరువాత అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతోందట! నయనలో ఈ మార్పుకు కారణం ఏమిటని? కొందరు  ఆరా తీయగా నయన త్వరలోనే ఓ తమిళ వ్యక్తిని పెళ్ళాడబోతోందని తెలిసిందట! అదే ఈ మార్పుకి కారణం అంటున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదట!

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanthara  nayanthara latest updates  tollywood news  kollywood news  

Other Articles