taapsee pannu not a talk with boyfriend mathias boes

Taapsee says don t show interest in personal matters

taapsee pannu marriage on cards, taapsee marriage on cards, south indian actress nayanthara to marry Mathias Boe, actress taapsee, taapsee pannu, taapsee, taapsee pannu latest news, taapsee pannu movies, taapsee pannu photos, taapsee pannu forth comming movie, taapsee pannu movie collections, taapsee pannu latest updates, taapsee pannu movie news, taapsee pannu cinema News, taapsee pannu upcomming movies, taapsee pannu marriage news,

My personal life is only meant for my family and I answer such questions only to them. Regarding my films, I think you should ask him.

తాప్సీ బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసా..?

Posted: 05/10/2015 05:54 PM IST
Taapsee says don t show interest in personal matters

తాప్సి పోన్ను చక్కని ముద్దుగుమ్మ. అయితే చూడటానికి ముద్దుగా.. బుద్దుగా వుంది కాదా అని.. చాలా సౌమ్యురాలు అనుకుంటే.. పోరబడ్డటే. ఎందుకంటే.. తాప్సీ బొల్డ్ స్టేట్ మెంట్లకు పెట్టింది పేరు. అలా అని అన్ని విషయాల్లోనే బోల్డ్ గా వుంటుందనుకుని అమె వ్యక్తి గత విషయాలను తెలుసుకోవాలనుంకుంటున్నారా..? అయితే మీ ఇష్టం. ఎందుకంటే.. బొల్డ్ గా మాట్లాడినంత మాత్రాన. అన్ని విషయాలను బయటకు ఎందుకు చెబుతానని అంటోందీ ఈ బ్యూటీ. నమ్మశక్యం కావడం లేదా..? మీకు మాదిరిగానే అనుకుని పోరబడిన ఓ మీడియా మిత్రుడికి తాప్సీ షాక్ ఇచ్చింది. ఎలా అంటారా..? ఇలా మీరే చదవండీ..

డెన్మార్క్ బ్యాడ్‌మింటన్ ప్లేయర్ మతియాస్ బోతో మీరు ప్రేమలో పడ్డారట? అని తాప్సీని సూటిగా అడిగిన మీడియా మిత్రుడు సమాధానంతో షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ప్రశ్నకు తాప్సీ ఇచ్చిన సమాధానం అలాంటిది. ఇంతకీ ఏమందో తెలుసా..?  ‘‘అసలా విషయం బయటివాళ్లకు ఎందుకు చెప్పాలి?’’ అందట. ఇలాంటివన్నీ వ్యక్తిగత విషయాలనీ, అవి పబ్లిక్‌కి చెప్పాల్సిన అవసరం లేదని కూడా తాప్సీ అన్నారు. ఇక ఆయన మీ చిత్రాలు చూస్తారా..? అన్న ప్రశకు బదులిస్తూ.. ఈ ప్రశ్న మీరు ఆయనను అడగాలని సూచించిందట. నన్నడిగితే నేనేం చెబుతాను అన్నారట. అది సరే.. మీరు నిజంగా ప్రేమలో పడ్డారా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఒకవేళ ప్రేమలో పడితే.. ఆ విషయం నేరుగా మా అమ్మా, నాన్నలకు మాత్రమే చెబుతానని కూడా స్పష్టం చేశారట అమె. సో.. మతియాస్ గురించి ఏమీ మాట్లాడకూడదని తాప్సీ బలంగా ఫిక్సయ్యారా లేక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని అనుకోవాలని అలా అంటోందో అమ్మడికే తెలియాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee pannu  taapsee latest updates  tollywood latest news  

Other Articles