బాలీవుడ్ సెక్సీ భామ సన్నీలియోన్ పై ఈమధ్య రోజురోజుకు ఫిర్యాదులు మరీ ఎక్కువైపోతున్నాయి. గతంలో పోర్న్ స్టార్ గా న్యూడ్ వీడియోలు, పోర్న్ సినిమాలలో నటించిన ఈ అమ్మడికి ఇప్పటికి కూడా భారీ క్రేజ్ వుంది. కానీ సన్నీలియోన్ తన పోర్న్ వృత్తిని వదిలేసుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో హాట్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకొని, బిజీగా వుంది.
అలాంటి ఈ అమ్మడిపై తన పాత వీడియోలు, పోర్న్ సినిమాలను, ఫోటోలను ఆధారంగా చూపించి చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవలే అంజలి అనే మహిళ సన్నీలియోన్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంజలి ఫిర్యాదుకు పోలీసులు కూడా సన్నీపై కేసులు నమోదు చేసారు.
అయితే తాజాగా సన్నీపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తాజాగా చెన్నైలోని పోరూర్ కు చెందిన మోసజ్ అనే సమాజ సేవకుడు సన్నీలియోన్ పై నగర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. ఇందుకు సన్నీలియోన్ పోర్న్ సినిమాలు, వీడియోలు, ఫోటోలే కారణమని ఆయన తెలిపారు.
ఇటీవలే తాను ఓ కుర్రాడిని కలిసి అతని సెల్ ఫోన్ లో సునీల్ గవాస్కర్ గురించి సమాచారం తెలుసుకోవడానికి నెట్ ద్వారా సన్నీ అనే పేరుతో ఓపెన్ చేయగా.. అందులో అన్నీ సన్నీలియోన్ పోర్న్ వీడియోలు వున్నాయని, దీనివల్ల పిల్లలు చెడిపోతారని ఆయన తెలిపారు. అందుకే ఇలాంటి పోర్న్ వీడియోలను పోస్ట్ చేసిన ఆ సైట్ వారిపై, అలాగే అలాంటి వాటిలో నటించిన సన్నీలియోన్ ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
ఈయన ఫిర్యాదులో బాగానే వుంది కానీ.. ఇంటర్నెట్ సన్నీ అని టైప్ చేస్తే.. సన్నీ అనే పేరుతో వున్నవారికి సంబంధించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు రాకుండా వేరే వ్యక్తులవి ఎలా వస్తాయి చెప్పండి. అయినా మొన్నటివరకు లేనిది గతకొద్ది రోజులుగా సన్నీలియోన్ పై ఇలా వరుస ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయో అర్థంకావట్లేదంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇలా ఫిర్యాదులు చేయడం వలన సన్నీ పోర్న్ వీడియోల గురించి తెలియని వారికి కూడా తెలిసి, మరింతగా పబ్లిసిటీ పెంచేస్తున్నారంటూ బాలీవుడ్ జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై సన్నీలియోన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more