Raviteja kick2 movie latest updates

Raviteja kick2 movie latest updates

Raviteja kick2 movie re recording completed, Raviteja kick2 latest updates, Raviteja kick2 movie news, Raviteja kick2 movie updates, Raviteja kick2 stills, Raviteja kick2 songs, Raviteja kick2 trailers, Raviteja kick2 news, Raviteja kick2

Raviteja kick2 movie latest updates: Raviteja upcoming film kick2. Surendhar reddy direction, thaman music, Rakul preet singh heroine. Kalyan Ram producer.

కిక్2 కోసం థమన్ కిక్కే కిక్కు

Posted: 06/24/2015 03:28 PM IST
Raviteja kick2 movie latest updates

ప్రముఖ దర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘కిక్2’. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని మే 7న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేసారు. ఈ చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ ను థమన్ రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు.

ప్రస్తుతం డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ జరుగుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వుండాలని థమన్ చాలా కేర్ తీసుకుంటున్నాడని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో రవితేజ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Video Courtesy : Times Music South

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  kick2  Thaman  Rakul preet singh  

Other Articles