Ram charan fan kid parasuram join in school

Ram charan fan kid parasuram join in school

Ram charan fan Magadheera kid join in school, Ram charan fan parasuram join in school, Ram charan fan bala dheera, Ram charan fan latest news, Ram charan fan kid, Ram charan latest news, Ram charan movie news, Ram charan movie updates, Ram charan

Ram charan fan kid parasuram join in school: Ram charan fan bala dheera parasuram joined in tagore school. Ram charan posted a new still about him.

వారెవ్వా.. మగధీరుడి మాట.... బాలమగధీరుడి నిజాయితీ!

Posted: 07/03/2015 02:44 PM IST
Ram charan fan kid parasuram join in school

‘మగధీర’ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ చెప్పిన ‘ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్... వందమందిని ఒకేసారి రమ్మను’ అనే పవర్ఫుల్ డైలాగ్ అప్పట్లో భారీగా హిట్టయ్యింది. కానీ అదే డైలాగ్ ను ఓ చిన్న కుర్రోడు తనదైన శైలిలో చెప్పి చరణ్ మనసును గెలుచుకున్నాడు. ఆ కుర్రోడి పేరు పరుశురాం.

ఈ కుర్రోడు చెప్పిన డైలాగ్స్ కు చరణ్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఆ కుర్రోడిని పిలిపించి మరీ అతనితో ముచ్చటించాడు. అయితే ఆ కుర్రోడిని చదువుకోమని అడిగాడు. తన కుర్రాడి నివసిస్తున్న గ్రామంలోనే వున్న ఠాగూర్ స్కూల్లో చదువుకోమని చరణ్ అడిగాడు. అందుకు ఆ కుర్రోడు చదువుకుంటానని మాటిచ్చాడు. స్కూల్ వెళ్ళి బాగా చదువుకుంటే తను మళ్లీ కలుస్తానంటూ ఆ కుర్రోడికి చరణ్ హామీ ఇచ్చాడు.


Video Courtesy: TV9Telugu Live

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Bala dheera kid  Parasuram  latest stills  

Other Articles