Prabhas Baahubali telugu film 4 days collections

Prabhas baahubali telugu film 4 days collections

Baahubali telugu film 4 days collections, Baahubali telugu film first weekend collections, Baahubali telugu film first day collections, Prabhas Baahubali Movie Review, Baahubali Movie Review And Rating, Baahubali Telugu Movie Talk, Baahubali Telugu Movie Trailer, Baahubali Movie Gallery, Baahubali Telugu Movie Stills, Tamanna, Tamanna hot stills, Tamanna Latest Stills, Baahubali Videos, Baahubali Trailers, Baahubali stills, wallpapers, cast and crew. Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli, Prabhas Baahubali Release Trailer

Prabhas Baahubali telugu film 4 days collections: SS Rajamouli latest blockbuster film Baahubali. Prabhas Baahubali movie creates records in colletions. Baahubali telugu film 4 days collections report.

ప్రభాస్ బాహుబలి 4 రోజుల కలెక్షన్లు జాబితా

Posted: 07/15/2015 09:57 AM IST
Prabhas baahubali telugu film 4 days collections

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వున్న అన్ని రికార్డులను బద్దలుకొడుతోంది. అన్నిచోట్ల భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించారు.

భారీ బడ్జెట్ తో ఆర్కామీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే మూడు రోజుల్లో ఆంధ్రా మరియు తెలంగాణ ప్రాంతాల్లో కలిపి 41 కోట్ల షేర్ ను సాధించింది. అయితే తాజాగా నాలుగు రోజుల్లో 46 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో బాహుబలి మొదటి 4 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు

నైజాం    : 16.24 కోట్లు
సీడెడ్    : 9.83 కోట్లు
నెల్లూరు    : 1.78 కోట్లు
గుంటూరు    : 4.44 కోట్లు
కృష్ణా    : 2.84 కోట్లు
ప.గోదావరి    : 3.83 కోట్లు
తూ.గోదావరి: 3.99 కోట్లు
వైజాగ్    : 3.91 కోట్లు

మొత్తం    : 46.86 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  Collections  Reviews  Trailers  

Other Articles