Puri Jagannadh Loafer Movie Shooting in Jodhpur

Puri jagannadh loafer movie shooting in jodhpur

Varun Tej Loafer Movie Shooting in Jodhpur, Puri Jagannadh Loafer Movie Shooting Updates, Puri Jagannadh Varun Tej Movie Loafer, Varun Tej Movie Title Loafer, Puri Jagannadh Loafer movie news, Puri Jagannadh Loafer movie updates, Puri Jagannadh Loafer stills, Puri Jagannadh Loafer

Puri Jagannadh Loafer Movie Shooting in Jodhpur: Varun Tej next film Loafer. Puri Jagannadh direction. C Kalyan Producer.

జోధ్పూర్ లో ఇరగ్గొడుతున్న పూరీ లోఫర్

Posted: 07/20/2015 12:51 PM IST
Puri jagannadh loafer movie shooting in jodhpur

‘ముకుంద’, ‘కంచె’ తర్వాత యంగ్ హీరో వరుణ్ తేజ నటిస్తున్న మూడవ చిత్రం ‘లోఫర్’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ రాజస్థాన్ లో జరుగుతుంది.

ప్రస్తుత ఈ చిత్ర షూటింగ్ జోధ్పూర్ లో జరుగుతోంది. హీరో వరుణ్, హీరోయిన్ దిశా పటాని మరియు తదితర ముఖ్యతారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడే దాదాపు ఓ 20 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పై సి. కళ్యాణ్ సమర్పణలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ప్రస్తుతం వరుణ్ నటించిన ‘కంచె’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Varun Tej  Loafer  Shooting updates  Movie News  

Other Articles