ఇటీవలే బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ సెమీ న్యూడ్ వీడియో సోషల్ మీడియాల్లో తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై రాధిక చాలా తేలికగా తీసుకుంది. అంతే కాకుండా ఇలాంటి వ్యవహారాల్లో రాధిక పలు కామెంట్లు కూడా చేసి హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వుండే ఈ అమ్మడికి ఓ నటుడు హాట్ రొమాన్స్ తో పిచ్చెక్కించేసాడట. సైలెంట్ గా వుంటునే తెగ రొమాన్స్ చేస్తున్నాడట. రొమాన్స్ లో ఈ అమ్మడికి పిచ్చెక్కిస్తున్న ఆ నటుడు ఎవరా అని అనుకుంటున్నారా? ఇంతకీ అతనెవరంటే... బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ.
ప్రస్తుతం రాధిక నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘మాంఝీ’. ఈ చిత్రంలో రాధిక సరసన నవాజుద్దీన్ నటిస్తున్నాడు. నవాజుద్దీన్ గురించి రాధిక చెబుతూ... ఈ సినిమాలోని పలు రొమాంటిక్ సన్నివేశాలు చర్చించుకునే సమయంలో తనకు దూరంగా ఎక్కడో ఓ మూలన కూర్చునేవాడని, దీంతో ఇలా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేకపోతే రొమాంటిక్ సీన్లు ఎలా వర్కౌట్ అవుతాయో అని అనుకునేదానినని రాధిక చెబుతోంది. కానీ యాక్షన్ అని చెప్పగానే రొమాంటిక్ సీన్లలో జీవించేసేవాడని, ఆ సీన్లలో పిచ్చెక్కించాడని అంటుంది రాధిక.
మరి ఈ అమ్మడిని పిచ్చెక్కించేసే విధంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ ఏం చేసాడో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఈ అమ్మడు ఈ రొమాంటిక్ సన్నివేశాలను బాగానే ఎంజాయ్ చేస్తోందంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more