Allu Arjun ProKabaddi Telugu Titans Special Video

Allu arjun prokabaddi telugu titans special video

Allu Arjun Endorsing ProKabaddi For Telugu Titans, Allu Arjun as Pro Kabaddi Brand Ambassador, Allu Arjun Pro Kabaddi Brand Ambassador, Allu Arjun as Kabaddi Brand Ambassador, Allu Arjun Brand Ambassador, Allu Arjun latest stills, Allu Arjun news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun hot news, Allu Arjun galley.

Allu Arjun ProKabaddi Telugu Titans Special Video: Allu Arjun as Pro Kabaddi Brand Ambassador. Stylish star allu arjun become brand ambassador for pro kabaddi. Allu arjun latest news, movies, gossips, stills, gallery.

‘పట్టరా పట్టు... తిప్పరా మీసం’ అంటున్న స్టైలిష్ స్టార్

Posted: 07/29/2015 12:22 PM IST
Allu arjun prokabaddi telugu titans special video

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రో కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రో కబడ్డీ లీగ్ కు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తెలుగు టైటాన్స్ టీంను లాంఛ్ చేసారు.

అయితే తాజాగా ఈ ప్రో కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ కు సంబంధించి అల్లు అర్జున్ పై ఓ యాడ్ ను షూట్ చేసారు. ఈ వీడియోలో బన్నీ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. వాళ్లంతా కూడా తనలాగే తెలివి, ధైర్యం వున్నవారే. వాళ్లకు పవర్ తో పాటు స్పీడ్ కూడా వుంది. మీరు ఎవరి బరిలోకైనా దిగి ఛాలెంజ్ చెయ్యండి! అంటూ బన్నీ చెప్తున్న డైలాగ్స్ మంచి ప్రోత్సాహకరంగా వున్నాయి.


Video Courtesy : Maa Movies

ఇక చివర్లో బన్నీ చెప్పిన ‘పట్టరా పట్టు... తిప్పరా మీసం’ అంటూ తొడగొట్టి చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ఈ వీడియోలో బన్నీ చాలా సింపుల్ గా కనిపించి, ఒక పవర్ ను క్రియేట్ చేసాడు. బన్నీ త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Pro kabaddi  Brand Ambassador  Video  Movie News  

Other Articles