Salman Khan Main Hoon Hero Tera Video Song Released

Salman khan main hoon hero tera video song released

Salman Khan Main Hoon Hero Tera Video Song, Salman Khan sings Main Hoon Hero Tera Song, Salman Khan sings Main Hoon Hero Tera, Salman Khan sings, Salman Khan sings for hero, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan latest news, Salman Khan stills, Salman Khan hot news, Salman Khan movies

Salman Khan Main Hoon Hero Tera Video Song Released: 'Main Hoon Hero Tera' VIDEO Song in the voice of Salman khan from the bollywood movie Hero Starring Sooraj Pancholi & Athiya Shetty in lead roles

వారెవ్వా... సల్మాన్ మై హూ తేరా హీరో సూపర్బ్

Posted: 08/11/2015 10:47 AM IST
Salman khan main hoon hero tera video song released

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ‘హీరో’ చిత్రం కోసం ‘మై హూ తేరా హీరో’ అనే పాటను పాడిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన టీజర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ పాట వీడియో సాంగ్ ను విడుదల చేసారు.

ఈ పాటను సల్మాన్ చాలా అద్భుతంగా పాడారు. ఈ పాటలోని లవ్ ఎమోషన్స్ ఫీలింగ్ ను సల్మాన్ తన పాట ద్వారా చాలా చక్కగా క్యారీ చేసాడు. ఈ పాట ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది.



సూరజ్ పంచోలీ, ఆథీయా శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ మరియు సుభాష్ ఘాయ్ నిర్మిస్తుండగా... నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Main Hoon Hero Tera Song  Hero movie 2015  Stills  

Other Articles