Raviteja | Kick2 | Censor Report | Rakul preet singh | release date | songs | trailers

Ravi teja kick 2 movie censor completed

Kick 2 Movie Censor Completed, Kick2 Movie Release on 21st August, Kick2 Movie Release Date Confirmed, Raviteja Kick2 Movie Release Date, Raviteja Kick2 Release Date, Raviteja Kick2 latest news, Raviteja Kick2 songs, Raviteja Kick2 audio, Raviteja Kick2 trailers, Raviteja Kick2 videos, Raviteja Kick2 teasers, Raviteja Kick2 news, Raviteja Kick2 movie stills, Raviteja Kick2 movie posters, Raviteja Kick2

Ravi Teja Kick 2 Movie Censor Completed: Mass Maharaja Raviteja latest film Kick2. This film will be release on 21st August. Surendhar reddy direction, thaman music, rakul preet singh heroine. NTR Arts banner, kalyanram producer.

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ కిక్2

Posted: 08/18/2015 10:20 AM IST
Ravi teja kick 2 movie censor completed

‘పవర్’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిక్2’. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘కిక్’ సినిమాలో కిక్కు కావాలి అంటూ నవ్వించిన రవితేజ... ఈ ‘కిక్2’లో కంఫర్ట్ కావాలంటూ ఎంటర్ టైన్ చేయనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కిక్2’ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందించారు.



ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Kick2  Censor Report  Rakul preet singh  release date  songs  trailers  

Other Articles