భారత ప్రధాన మంత్రి చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ గతకొద్ది రోజుల వరకు దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత ‘స్వచ్ఛ భారత్’ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే ఇందులో భాగంగా ‘స్వఛ్ఛ భారత్’ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా కొనసాగించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సినీ నటి, ప్రముఖ నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. ఈనెల 10వ తేదిన రాష్ట్రపతి భవన్ లో పలువురు ప్రముఖులు సమక్షంలో మంచు లక్ష్మిని రాష్ట్రపతి గౌరవించనున్నారు.
అయితే ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను ఎంపిక చేయడం మరింత బాధ్యతను పెంచింది. ఇప్పటికే నా స్థాయి వరకు నేను ఎన్నో కార్యక్రమాలు చేసారు. ఈ బ్రాండ్ అంబాసిడర్ వల్ల మరింత భాధ్యత పెరిగింది. ఈనెల 10వ తేదిన ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more