i will act with cine technicians says anushka shetty

Ready to act with techincians who passion is cinema says anushka

ready to act with techincians who passion is cinema says Anushka, anushka shetty, anushka shetty latest news, anushka latest news, anushka movies, anushka photos, anushka gallaries, anushka movie collections, anushka latest updates, anushka movie news,

south indian one of the top herione anushka shetty says that she is ready to act with the techincians who passion is cinema

సినీమాను ఫ్యాషన్ గా బావిస్తే.. నటిస్తా..

Posted: 10/04/2015 09:01 PM IST
Ready to act with techincians who passion is cinema says anushka

సినిమాను ఫ్యాషన్‌గా భావించే సాంకేతిక నిపుణులతో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేసింది దక్షిణాధి అగ్రనటీమణుల్లో ఒకరైన అనుష్క. పాత్రలో మమేకం అవడానికి ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సాహసించే అతి కొద్ది మంది నటీమణుల్లో అగ్రస్థానంలో నిలిచే అనుష్క.. త్వరలో విడుదల కానున్న సైజ్ జీరో చిత్రం కోసం సుమారు 20 కిలోల బరువు పెరగడంలోనే ఆమె అంకిత భావం ఏమిటో అర్థమవుతోంది. ఇక నటిగా అనుష్క సత్తా ఏమిటన్న దానికి అరుందతి నిలువుటద్దం. అలాంటి ప్రతిభ కలిగిన అనుష్క రుద్రమదేవిగా మరోసారి వెండితెరపై వీర విజృంభణను అతి త్వరలో అఖిల సినీ ప్రేక్షకులు తిలకించబోతున్నారు.
 
ఈ చిత్రంపై అనుష్క మాట్లాడుతూ గుణశేఖర్ లాంటి సినిమాని ఫ్యాషన్‌గా భావించే దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.రుద్రమదేవి ధరించే ఈభరణాల కోసం కళా దర్శకుడు తరణి, డిజైనర్ సీతాలోనా ఎంతో అన్వేషణ చేసి ఎన్‌ఏసీ జ్యూలరీ వారి సహకారంతో రూపొందించారన్నారు. బరువైన ఆభరణాలు ధరించి నటించడం కష్టం అనిపించినా చిత్ర కథ ఇన్‌స్పైర్ చేయడంతో ఇష్టంగానే నటించానన్నారు. రుద్రమదేవి చిత్రం అందరికీ నచ్చుతుందని అనుష్క అన్నారు. రుద్రమదేవి చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ సృష్టికర్త కాగా, అల్లు అర్జున్, రాణా, కృష్టంరాజు, నిత్యామీనన్  ప్రధాన తారాగణం  ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అనుష్క రాణిగా రాజఠీవీని ప్రదర్శించారు. అందుకు ఆమె ధరించిన ఆభరణాలు ఒక కారణంగా చెప్పవచ్చు. ఆ ఆభరణాలన్నీ ఒరిజినల్ కావడం విశేషం. ఇలా అసలు సిసలైన ఆభరణాలు ధరించి నటించిన చిత్రం రుద్రమదేవి కావడం మరో విశేషం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  tollywood heroine  cine technicians  

Other Articles