ప్రముఖ హాస్యనటుడు ‘మాడా’ వెంకటేశ్వరరావు(65) మరణించారు. గతకొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తుదిశ్వాసను విడిచారు. 1950 అక్టోబర్ 10న జన్మించిన ఆయన ‘ముత్యాల ముగ్గు’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ వంటి పలు హిట్ చిత్రాలలో నటించారు.
‘లంబడోళ్ల రామదాసు’ సినిమాలో మాడా పాత్రలో నటించిన ఆయన.. అప్పటి నుంచి ‘మాడా’ వెంకటేశ్వరరావుగా పాపులర్ అయ్యారు. నటుడిగా, కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులను అలరించేవారు.
‘చూడు పిన్నమ్మ.. పాడు పిల్లాడు’ అనే పాట మాడా వెంకటేశ్వరరావుకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ పాట ఇప్పటికీ కూడా మారుమ్రోగుతూనే వుంది. అలాంటి మాడా వెంకటేశ్వరరావు అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ సిఎం కేసిఆర్ సంతాపం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more