Raju Gari Gadhi | Man Dies | heart attack

Man dies while watching raju gari gadhi movie

Man Dies of heart attack while watching Raju Gari Gadhi movie, Raju Gari Gadhi movie collections, Raju Gari Gadhi movie report, Raju Gari Gadhi movie updates, Raju Gari Gadhi movie posters, Raju Gari Gadhi

Man Dies while watching Raju Gari Gadhi movie: Anchor and director Ohmkar latest film Raju Gari Gadhi. Ashwin, dhanya balakrishnan, poorna, chethan, shakalaka shankar, dhanraj acts in lead roles.

‘రాజుగారిగది’ చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి

Posted: 10/30/2015 05:25 PM IST
Man dies while watching raju gari gadhi movie

ప్రముఖ టీవి యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజుగారిగది’. వారాహి చ‌ల‌న‌చిత్రం, ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా విడుద‌ల చేశాయి. హర్రర్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం చూస్తున్న సమయంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించాడు.

బహదూర్ పురా పరిధిలోని మెట్రో థియేటర్లో ప్రదర్శితమవుతున్న ‘రాజుగారిగది’ చిత్రాన్ని చూడటానికి వెళ్లిన అమరనాథం(55) అనే వ్యక్తి సినిమా చూస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కామెడీ హర్రర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో అశ్విన్, ధన్య, షకలక శంకర్, చేతన్, విద్యుల్లేఖ, పూర్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నటించారు. చిన్న సినిమాగా విడుదలై ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో ప్రదర్శించబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raju Gari Gadhi  Man Dies  heart attack  Collections  Movie Reviews  

Other Articles