Kamal Haasan | Cheekati Rajyam | Release Date postponed

Cheekati rajyam release date postponed

Kamal Haasan Cheekati Rajyam Release Date Postponed, Kamal Haasan Cheekati Rajyam Official Trailer, Kamal Haasan Cheekati Rajyam Posters, Kamal Haasan Cheekati Rajyam, Kamal Haasan Cheekati Rajyam Movie Latest Updates, Kamal Haasan Cheekati Rajyam Movie news, Kamal Haasan Cheekati Rajyam Movie updates, Kamal Haasan Cheekati Rajyam Movie details, Kamal Haasan Cheekati Rajyam Movie posters, Kamal Haasan Cheekati Rajyam Movie stills, Kamal Haasan, Cheekati Rajyam

Cheekati Rajyam Release Date Postponed: Kamal Haasan upcoming film Cheekati Rajyam. Trisha heroine. madhushalini acts in key role. Rajesh Director. This film will be release postponed.

10కాదు 20 అంటున్న కమల్ చీకటిరాజ్యం

Posted: 11/04/2015 10:09 AM IST
Cheekati rajyam release date postponed

తమిళ ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’. తమిళంలో ‘తూంగవనం’ పేరుతో విడుదల కాబోతుంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది.

తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నవంబర్ 10న దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమాను నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుండటంతో ‘చీకటి రాజ్యం’ చిత్ర విడుదలను వాయిదా వేసారు. అందుకే ‘చీకటి రాజ్యం’ చిత్రాన్ని నవంబర్ 20కి వాయిదా వేసారు.

తమిళంలో ‘తూంగవనం’ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 10న విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘చీకటి రాజ్యం’ చిత్రాన్ని నవంబర్ 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కమల్ పాల్గొంటున్నారు.

కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా మధుశాలిని, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా తెలుగు, తమిళం భాషలలో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Cheekati Rajyam  Release Date postponed  Official Trailer  Trisha  Posters  

Other Articles