Jennifer Lawrence angry on dating

Jennifer lawrence angry on dating

Jennifer Lawrence hot news, Jennifer Lawrence angry, Jennifer Lawrence fires on guys, Jennifer Lawrence dating, Jennifer Lawrence love, Jennifer Lawrence breakup, Jennifer Lawrence affair, Jennifer Lawrence hot stills, Jennifer Lawrence

Jennifer Lawrence angry on dating: Chris Martin and Jennifer Lawrence Break Up. Jennifer Lawrence comments on guys.

ఈ భామను మొత్తం వాడుకొని వదిలేస్తున్నారట!

Posted: 11/13/2015 10:04 AM IST
Jennifer lawrence angry on dating

‘అమ్మాయిలంతా ఇంతే’ అని అబ్బాయిలు... ‘అబ్బాయిలంతా ఇంతే’ అని అమ్మాయిలు ఎప్పుడంటారో తెలుసా? వారికి ఇతరులతో ఏదైనా చిన్న విభేదం వచ్చినా, లేదా వారి మనసు నొప్పించినా కూడా ఇలాంటి మాటలే వస్తుంటాయి. కానీ ఇలాంటి చిలిపి మాటలు హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ కూడా చెబుతోంది. కానీ ఈ అమ్మడి మాటల్లో మరింత ఘాటు కూడా వుందండోయ్.

ఈ మగాళ్లు వుట్టి మాయగాళ్లే.. ప్రేమించి, అన్ని అయిపోయాక మోసం చేసి, వదిలించేసుకుంటారు అంటోంది జెన్నిఫర్. అబ్బాయిలు తమ స్వార్థం తాము చూసుకుంటారని, మొత్తం వాడుకొని వదిలేస్తారంటూ జెన్నిఫర్ తన బాధను వ్యక్తం చేస్తోంది. ఇలాంటి మగవాళ్లు ఎలాంటి వారో ముందే తెలియకుండా ఇపుడు తనకు ఎవరితో గడపాలో అర్థంకావడం లేదంటూ బాధపడుతోంది.

దాదాపు ఏడాది కాలం పాటు క్రిస్ మార్టిన్ తో కలిసి డేటింగ్ చేసింది జెన్నిఫర్ లారెన్స్. కానీ ఇటీవలే అతనితో బ్రేకప్ చేసుకుంది. అయితే ఇందులో తన తప్పేం లేదని చెబుతోంది జెన్నిఫర్. అంతేకాకుండా ఈ విషయంలో తననెవరూ కూడా నిందించాల్సిన పనిలేదని అంటోంది. తనని రమ్మని ఇపుడు ఎవరూ పిలవడం లేదని, ప్రతి శనివారం కూడా తాను ఒంటరిగానే గడుపుతున్నానని చెబుతోంది.

అబ్బాయిలు ముందు తనపట్ల ఆకర్షణతో ఉంటూ, అనంతరం మొత్తం వాడుకొని వదిస్తారని, తాను చెప్పిన సమయానికి డేటింగ్ కు రాకుండా ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వారి స్వార్థమే చూసుకుంటారని, అందుకే అబ్బాయిలంతా స్వార్థపరులంటూ జెన్నిఫర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి ఈ అమ్మడి బాధను అర్థం చేసుకొని త్వరలో ఏ మగాడు దగ్గరవుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jennifer Lawrence  Dating  Angry  Love Affair  Stills  

Other Articles