Singer Sunitha Dubsmash as Kovai Sarala

Singer sunitha dubsmash as kovai sarala

Singer Sunitha Funny Dubsmash as Kovai Sarala. Singer Sunitha Funny Dubsmash, Singer Sunitha Dubsmash as Kovai Sarala, Singer Sunitha Dubsmash Video, Singer Sunitha as Kovai Sarala, Singer Sunitha

Singer Sunitha Dubsmash as Kovai Sarala: Here is my funny Dubsmash as Kovai Sarala Garu from the movie Kshemanga Velli Labhamga Randi. I hope you like this. Thank you all for the love and support. Keep connected to my channel for all the updates and videos of mine.

తాగొచ్చిన మొగుడితో సింగర్ సునీతకు చివాట్లు

Posted: 11/18/2015 04:06 PM IST
Singer sunitha dubsmash as kovai sarala

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)

ఇప్పటి వరకు సింగర్ గా మంచి పేరును సంపాదించుకున్న సునీత తాజాగా కోవై సరళ అవతారమెత్తింది. పాటలు పాడే సునీత ఈ మధ్య గతకొద్ది కాలంగా బుల్లితెరపై పలు పాటల కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. బుల్లితెరపై కనిపించి, తన పాటలతో అలరిస్తున్న సునీతకు వెండితెరపై నటించే ఆఫర్లు చాలా వచ్చినప్పటికీ.. వాటన్నింటిని కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది.

కానీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘అనామిక’ సినిమా ప్రమోషన్ సాంగ్ కోసం ఓపాటలో నటించింది. అయితే ఈమధ్య ‘డబ్ స్మాష్’ పేరుతో చాలా మంది ఇతరుల డైలాగులకు యాక్టింగ్ చేస్తూ, వీడియోలను పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సునీత తాజాగా లేడి కమెడియన్ కోవై సరళ పాత్రలో నటించింది.

తెలుగులో వచ్చిన ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ చిత్రంలో కోవై సరళ, బ్రహ్మానందంల కామెడీ అదిరిపోతుంది. ఆ సినిమాలోని వీరిద్దరి డైలాగ్స్ ను డబ్ స్మాష్ గా తీసుకొని సునీత మరొకరితో కలిసి యాక్ట్ చేసింది. ఇందులో సునీత్ యాక్టింగ్ సూపర్. చాలా క్యూట్ గా వుంది. ఆ వీడియో మీకోసం అందిస్తున్నాం.. మీరు కూడా చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Sunitha  Funny Dubsmash  Kovai Sarala  Videos  Stills  Songs  

Other Articles