Kumari 21F | First Week Collections | Raj Tarun | Hebha patel

Kumari 21f first week collections

Kumari 21F Movie First Week Collections Report, Kumari 21F Movie First Week Collections, Kumari 21F First Week Collections, Kumari 21F movie collections, Kumari 21F latest news, Kumari 21F reviews, Kumari 21F stills, Kumari 21F movie updates, Kumari 21F

Kumari 21F First Week Collections: Raj tarun, Hebha patel latest film Kumari 21F. This Movie First Week Collections Report. Devi Sri Prasad music.

‘కుమారి21F’ మొదటివారం కలెక్షన్లు

Posted: 11/24/2015 03:12 PM IST
Kumari 21f first week collections

రాజ్ తరుణ్, హేభ పటేల్ జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘కుమారి 21ఎఫ్’. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫిని అందించారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం హౌస్ ఫుల్ షోలతో, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

నైజాం - 2.35 Crs
సీడేడ్ - 76 lakhs
వైజాగ్ - 58 lakhs
గుంటూరు - 36 lakhs
ఈస్ట్ - 40 lakhs
వెస్ట్ - 36 lakhs
కృష్ణ - 42 lakhs
నెల్లూరు - 7 lakhs
మొత్తం 5.3 Crs (AP/Nizam)

కర్ణాటక 46 Lakhs
యుఎస్ఏ 63 Lakhs
ROW 4 lakhs
వరల్డ్ వైడ్ మొత్తం 6.43 crs

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kumari 21F  First Week Collections  Raj Tarun  Hebha patel  DSP  

Other Articles