RGV | Sensational Comments | Donations

Rgv sensational comments on celebrities donations for chennai floods victims

RGV Sensational Comments on Celebrities, RGV Sensational Comments on Celebrities Donations, Prabhas Donates 15K for Chennai floods victims, Tollywood Heros Donates for Chennai, Tollywood Heros Donates for victims, Tollywood Heros Donates for floods victims, Donates for Chennai floods victims, Chennai floods victims, donations, tamil stars

RGV Sensational Comments on Celebrities Donations for Chennai floods victims: Tollywood actors come forward to help the victims of Chennai floods and heroes started donation campaign for Chennai rains victims. prabhas, krishnam raju, shankarabharanam movie team and Tollywood Stars, Mahesh, NTR, Kalyan Ram, Sampoornesh Babu, Chennai Floods.

స్టార్ హీరోలు వందల కోట్లుండి లక్షలు బిచ్చమేస్తారా?: వర్మ

Posted: 12/04/2015 04:34 PM IST
Rgv sensational comments on celebrities donations for chennai floods victims

ఒకపక్క చెన్నై నగరమంతా వరదతో నిండిపోయింది. ప్రజలంతా కూడా కనీస అవసరాలు కూడా లేక బాధపడుతున్నారు. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, సినీ ఇండస్ట్రీ తారలు విరాళాలు అందజేస్తూ, వారి వంతు సాయాన్ని అందజేస్తున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోలు లక్షలలో విరాళాలు అందజేసారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలు వరద బాధితుల సహాయార్థం విరాళాలను ప్రకటించారు.

మహేష్ – 10 లక్షల రూపాయలు
అల్లు అర్జున్ – 25 లక్షల రూపాయలు
రవితేజ – 5 లక్షల రూపాయలు
ఎన్టీఆర్ – 10 లక్షల రూపాయలు
కళ్యాణ్ రామ్ – 5 లక్షల రూపాయలు
వరుణ్ తేజ్ – 3 లక్షల రూపాయలు
సాయిధరమ్ తేజ్ – 3 లక్షల రూపాయల ఆహారం, వైద్య సదుపాయాలు
సందీప్ కిషన్ – 5000 భోజనం ప్యాకెట్లు
రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసి 15 లక్షల రూపాయలు

అయితే ఈ విషయంపై వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వందల కోట్లు ఉన్న సూపర్‌స్టార్లు కేవలం లక్షల్లో మాత్రమే విరాళాలు ప్రకటించడం, బాగా పెద్దనటులు కొంతమంది అసలు స్పందించకపోవడం, ఇంకొందరు కేవలం ప్రార్థనలతో సరిపెట్టేయడం అంటూ వర్మ స్టార్ హీరోలపై, దేవుళ్లపై విరుచుకుపడ్డాడు.

RGV Sensational Comments on Celebrities for Chennai floods victims-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Sensational Comments  Donations  Chennai floods victims  stills  

Other Articles