Priyanka Chopra Jai Gangaajal Official Trailer

Priyanka chopra jai gangaajal official trailer

Jai Gangaajal Official Trailer, Priyanka Chopra Jai Gangaajal Trailer, Priyanka Chopra Jai Gangaajal Poster, Priyanka Chopra Jai Gangaajal stills, Priyanka Chopra Jai Gangaajal News, Priyanka Chopra Jai Gangaajal Release Date, Priyanka Chopra, Jai Gangaajal

Priyanka Chopra Jai Gangaajal Official Trailer: Written and directed by Prakash Jha, produced by Prakash Jha Productions and Play Entertainment and co-produced by Milind Dabke, Jai Gangaajal revisits the dusty heartland of Central India, and examines the society– police relationship. Starring Priyanka Chopra, the movie is all set to release on 4th March, 2016.

తుప్పురేగ్గొడుతన్న ప్రియాంక ‘జై గంగాజల్’ ట్రైలర్

Posted: 12/23/2015 10:42 AM IST
Priyanka chopra jai gangaajal official trailer

‘మేరికోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘జై గంగాజల్’. ప్రకాష్ జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి మొన్నటి వరకు ‘గంగాజల్2’ అని అనుకున్నారు. కానీ చివరగా ‘జై గంగాజల్’ అనే టైటిల్ ఖరారు చేసారు.

ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఓ ఉత్తరాది రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగులు, పొలిటికల్ లీడర్లు చేసే అక్రమాలను అడ్డుకొని, వారిని అంతం చేసే ఓ మహిళా పోలీస్ ఆఫీస్ కథే ఇది.

ఇందులో ప్రియాంక చోప్రా యాక్టింగ్ అదిరిపోయింది. ప్రకాష్ జా ప్రొడక్షన్స్ మరియు ప్లే ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Jai Gangaajal  First Look Poster  Release Date  

Other Articles