కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసి కళ్యాణ్‌కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నిర్మించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని సాధించి సంక్రాంతి చిత్రాల్లో నెంబర్ 1గా నిలిచినందుకు చాలా హ్యాపీగా వుందంటూ సోగ్గాడే బయ్యర్లందరూ సంక్రాంతి కింగ్ నాగార్జునకు అభినందనలు తెలుపుతున్నారు. 450 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 22 నుండి మరో 150 స్క్రీన్స్ పెంచి 600 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
నైజాంలో కేవలం 120 థియేటర్లలోనే విడుదలై 6 రోజుల్లోనే 5 కోట్ల 20 లక్షలకు పైగా షేర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 22 నుండి మరో 55 థియేటర్లు పెంచుతున్నట్లు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ సునీల్ చెప్పారు. ఫస్ట్ వీక్‌లో తక్కువ స్క్రీన్స్‌లోనే రికార్డ్ షేర్స్ సాధించిన సోగ్గాడు సెకండ్ వీక్‌లో ఇంకా పెద్ద రేంజ్‌కు వెళ్తోంది. ''సంక్రాంతికి వస్తాం. సూపర్‌హిట్ కొడతాం'' అని ఆడియో ఫంక్షన్లో అభిమానులతో చెప్పినట్టుగానే చెప్పి మరీ రికార్ట్ బ్రేకింగ్ హిట్ ఇచ్చారు కింగ్ నాగార్జున.
ఒంగోలులో 'సోగ్గాడి' రికార్డ్! ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్‌లో ఫస్ట్‌వీక్‌లోనే 29 లక్షల 37 వేలు గ్రాస్ కలెక్ట్ చేసి సింగిల్ థియేటర్ రికార్డ్ సృష్టించింది సంక్రాంతి కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా'.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more