Multiplex | Miraj Cinemas | Movie Screens | Movies

Miraj cinemas multiplex in kothapet

Miraj Cinemas Multiplex in Dilsukhnagar, Miraj Cinemas in Dilsukhnagar, Miraj Cinemas Multiplex in Kothapet, Miraj Cinemas Multiplex, Miraj Cinemas Multiplex starts, Miraj Cinemas Multiplex online booking, Miraj Cinemas Multiplex

Miraj Cinemas Multiplex in Kothapet: A popular cine hub, Dilsukhnagar, has now got another addition in the form of Miraj Cinemas. A four screen multiplex, Miraj Cinemas, located at Kothapet, heart of Dilsukhnagar, is designed with cutting edge technology to make the movie experience more memorable for cinephiles and general audience alike. Opened to public recently, the multiplex will be screening all the big releases—Telugu, Hindi and English!

లేటెస్ట్ టెక్నాలజీతో అదిరిపోయే మల్టీప్లెక్స్ ప్రారంభం

Posted: 01/30/2016 04:31 PM IST
Miraj cinemas multiplex in kothapet

మెట్రోనగరాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ ఒరవడిలో తాజాగా రూపుదిద్దుకొన్న మల్టీప్లెక్స్ "మిరాజ్ సినిమాస్". దిల్ సుఖ్ నగర్, కొత్తపేటలో నిర్మించబడిన ఈ మల్టీప్లెక్స్ లో నాలుగు స్క్రీన్స్ లు ఏర్పాటు చేయబడ్డాయి. "స్టేట్ ఆఫ్ ఆర్ట్" ఎమినిటీస్ తో సాంకేతికపరంగా అత్యుత్తమ ప్రామాణికాలతో ఈ మల్టీప్లెక్స్ ను డిజైన్ చేసారు.

2K ప్రొజెక్షన్ మొదలుకొని 3D, డాల్బీ ఎట్మోస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన ఈ థియేటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లకు ఏమాత్రం తగ్గని విధంగా "మిరాజ్ సినిమాస్"ను తీర్చిదిద్దామని మేనేజ్ మెంట్ చెబుతోంది!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Miraj Cinemas  Multiplex in Dilsukhnagar  Multiplex in kothapet  

Other Articles