Tulasidalam | Release Date | RP Patnaik | Stills

Rp patnaik tulasidalam movie release date

Tulasidalam Movie Release Date, Tulasidalam Movie Posters, Tulasidalam Movie songs, Tulasidalam Movie trailers, Tulasidalam, RP Patnaik

RP Patnaik Tulasidalam Movie Release Date: Actor RP Patnaik upcoming film Tulasidalam. This Film will be Release on 11 March.

ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన ‘తులసీదళం’

Posted: 02/29/2016 01:14 PM IST
Rp patnaik tulasidalam movie release date

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం " తులసీదళం ". కిషోర్ కంఠమనేని సమర్పణలో కలర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. నిశ్చల్, వందనా గుప్తా హీరో హీరోయిన్లు,ఆర్.పి.పట్నాయక్ కీలకపాత్ర పోషించారు.

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ...హర్రర్ టచ్తో ఉన్న మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి ప్రేమ కథలోనూ ఓ సమస్య ఉంటుంది. ఈ ప్రేమకథలో ఉన్న సమస్య హర్రర్, ఈ ప్రేమకథలో ఎవరూ ఊహించని మలుపులు ఉంటాయి.ఇప్పటి వరకూ హర్రర్ సినిమాలన్నీ చీకటిలో చేశారు.దీన్ని మాత్రం ప్రపంచంలోనే బ్రెటెస్ట్ ప్లేస్ అయిన అమెరికాలోని లాస్ వేగాస్లో చిత్రీకరించాం. ఇందులో 5 పాటలున్నాయి. మ్యూజికల్గా కూడా ఈ సినిమా బాగుంటుంది" అని తెలిపారు.

డా.బ్రహ్మానందం, అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరలు నటించిన ఈ చిత్రానికి మాటలు తిరుమల్ నాగ్, లైన్ ప్రొడ్యూసర్ సునీల్ బొడ్డేపల్లి, ఎడిటింగ్ ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా శరత్ మండవ, కో ప్రొడ్యూసర్ దిలీప్ వడ్లమూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నందనకుమార్ పొటూరి, కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-నిర్మాత-దర్శకత్వం ఆర్.పి.పట్నాయక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tulasidalam  Release Date  RP Patnaik  stills  

Other Articles