SA Rajkumar | Elected | Musician Association | President | Dina

Sa rajkumar elected as president

SA Rajkumar Elected As Musician Association President, SA Rajkumar Elected President, SA Rajkumar President, Musician Association President, Musician Association Elections results, Musician Association Members

SA Rajkumar Elected As President: Musician Association elections completed. Music Director SA Rajkumar Elected to President post.

సంగీత సంఘం అధ్యక్షుడిగా ఎస్.ఏ.రాజ్ కుమార్

Posted: 03/15/2016 10:40 AM IST
Sa rajkumar elected as president

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ను మరోసారి అధ్యక్ష పదవి వరించింది. సినీ ఇండస్ట్రీకి చెందిన సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడిగా మరోసారి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. 2016-2018కి చెందిన ఈ ఎన్నికలు ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎస్.ఏ.రాజ్ కుమార్ అధ్యక్షుడిగా గెలుపొందారు.

ఉపాధ్యక్ష పదవిలో సంగీత దర్శకులు దినా, జయచంద్రన్, టీకే మూర్తి, పి.సెల్వరాజ్, త్రినాధ్ రావు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా టోమ్నిక్ సేవియర్, కోశాధికారిగా పిజి వెంకటేశ్ లు ఎన్నికయ్యారు. వీరితో పాటు పీవీ రమణ, ఎల్‌వీ సుధాకర్, రంగరాజ్, సెల్వరాజ్, బెర్నాడ్‌లు విజయం సాధించారు. ఈ సంఘంలో మొత్తం 525 మంది సభ్యులు వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SA Rajkumar  Elected  Musician Association  President  Dina  

Other Articles