Chalaki Chanti | Engagement | Stills | Photos | Movies

Chalaki chanti engagement stills

Chalaki Chanti Engagement, Chalaki Chanti Engagement stills, Chalaki Chanti Engagement photos, Chalaki Chanti Engagement gallery, Chalaki Chanti Engagement details, Chalaki Chanti Marriage details, Chalaki Chanti stills

Chalaki Chanti Engagement: Tollywood actor, comedian Chalaki Chanti Engagement done. Chalaki Chanti posted his Engagement photos in social media account.

చలాకీ చంటికి అమ్మాయి దొరికేసిందోచ్

Posted: 03/23/2016 04:47 PM IST
Chalaki chanti engagement stills

తెలుగు టీవి ప్రేక్షకులు, సినీ అభిమానులంతా ఓ కమెడియన్ పెళ్లికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అతడే చలాకీ చంటి. ‘భీమిలి కబడ్డీజట్టు’ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యి, ఆ తర్వాత ‘జబర్దస్త్’ అనే కామెడీ షో ద్వారా భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు చంటి. కానీ ఎక్కడికెళ్లినా చంటికి ఎదురయ్యే ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?’.

అసలే పెళ్లి వయసు కూడా దాటిపోతుందని ఇప్పటికే చాలా మంది మీడియా ముఖంగా చంటిని పెళ్లిచేసుకోమని రిక్వెస్ట్ లు చేసారు. కానీ చంటి మాత్రం ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటున్నాడు. కానీ తాజాగా ఈ అల్లరి చలాకీ చంటికి ఓ వధువు దొరికింది. చంటి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొని, ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకున్నాడు.

తాజాగా తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు చంటి. ‘Friends it done.. Got engaged.. meet my better half’ అంటూ ఫోటోలను పోస్ట్ చేసాడు. చంటి పెట్టిన ఈ ఫోటోలకు అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వస్తున్నాయి. ఆ ఫోటోలు మీకోసం అందిస్తున్నాం.. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chalaki Chanti  Engagement  stills  Marriage  Comedy videos  

Other Articles