Jishnu Raghavan | passes away | cancer | Movies

Jishnu raghavan passes away

Malayalam actor Jishnu Raghavan passes away, Jishnu Raghavan died, Jishnu Raghavan death, Jishnu Raghavan is no more, Jishnu Raghavan stills, Jishnu Raghavan tweets, Jishnu Raghavan

Jishnu Raghavan passes away: Malayalam actor Jishnu Raghavan, 35, passes away after prolonged battle with cancer.

మలయాళ నటుడు జిష్ణు రాఘవన్ కన్నుమూత

Posted: 03/25/2016 12:14 PM IST
Jishnu raghavan passes away

ప్రముఖ మలయాళ నటుడు జిష్ణు రాఘవన్ తుదిశ్వాస విడిచారు. రెండేళ్ల క్రితం ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స తీసుకోవడంతో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని అనుకున్నారు. కానీ మళ్లీ క్యాన్సర్ ఎక్కువకావడంతో హాస్పిటల్లో చేరారు. క్యాన్సర్ తో బాధపడుతున్న జిష్ణు శుక్రవారం ఉదయం 8.15 గంటలకు కొచ్చిలోని అమృత హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.

35 ఏళ్ల జిష్ణు తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులతో కూడా మంచి పేరును దక్కించుకున్నారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు పెట్టేవారు. 1987లో ‘కిల్లిపట్టు‘ సినిమాతో బాలనటుడిగా తన నటన జీవితం మొదలు పెట్టారు. ఆయన మొదటి చిత్రం ‘నమ్మాల్’ ఘనవిజయం సాధించింది. ఆర్కిటెక్ ధన్యరాజ్ ను జిష్ణు వివాహం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jishnu Raghavan  Passes away  died  stills  

Other Articles