Actor Vamsi | RGV | Vangaveeti | Tweets | Devineni Murali

Actor vamsi look in vangaveeti

Vamsi in RGV Vangaveeti, Actor Vamsi as Devineni Murali, Actor Vamsi in Vangaveeti Murali, Vamsi in RGV film, Vangaveeti movie updates, RGV tweets

Actor Vamsi look in Vangaveeti: Ramgopal varma latest film Vangaveeti. Happydays fame vamsi got a chance to act in this film.

వంగవీటి మురళిగా ‘హ్యాపీడేస్’ కుర్రాడు

Posted: 03/25/2016 05:43 PM IST
Actor vamsi look in vangaveeti

‘హ్యాపీడేస్’ సినిమాలో అమ్మాయి మాయలో పడి స్నేహితులకు ద్రోహం చేసే వంశీ గుర్తున్నాడు కదా! ఆ సినిమా తర్వాత వంశీ రెండు, మూడు సినిమాల్లో కనిపించాడు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేకపోయాయి. ‘హ్యాపీడేస్’లో చాలా సాఫ్ట్ లుక్ తో ఆకట్టుకున్న వంశీ... మాస్ గెటప్ లోకి మారిపోయాడు. కాదు కాదు వంశీని వర్మ మార్చేసాడు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వంగవీటి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దేవినేని మురళి పాత్రలో వంశీ నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసాడు. ‘హ్యాపీడేస్’లో వున్న వంశీకి ఇపుడున్న వంశీకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. వంశీ లుక్ ను పూర్తిగా మార్చేసిన క్రెడిట్ అంతా కూడా వర్మకే దక్కుతుంది. మరి ఈ పాత్రకు వంశీ ఎలాంటి న్యాయం చేస్తాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Vamsi  RGV  Vangaveeti  tweets  Devineni murali  

Other Articles