సరైనోడుకి పోటీగా ఆలీ స్టెప్పులు | Ali Dance Perfomance on Blockbuster Song

Ali dance perfomance on blockbuster song

Comedian Ali Dance on Blockbuster Song, Ali Dance on Blockbuster Song, అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ సాంగ్, సినిమాలు, ఆలీ, Sarrainodu collections, Blockbuster Song, Sarrainodu stills, కామెడీ, ఆలీతో జాలీగా, సీరియల్స్, Comedy skits, Tv shows, Alitho jaliga, Ali stills, videos, india, fun, entertainment, movies, stills, gossips

Ali Dance Perfomance on Blockbuster Song: Comedian Ali Dance Perfomance Stylish star allu arjun latest film Sarrainodu Blockbuster Song.

సరైనోడుకి పోటీగా ఆలీ స్టెప్పులు

Posted: 04/28/2016 04:49 PM IST
Ali dance perfomance on blockbuster song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో ‘బ్లాక్ బస్టర్...’ పాట ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని పాటలలో కంటే ‘బ్లాక్ బస్టర్..’ పాటకే భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు ముందే పాట టాప్ 1 స్థానంలో వుండగా... సినిమా విడుదలయ్యాక మరింత క్రేజ్ వచ్చి హిట్టయ్యింది.

Click Here for Ali Dance Video

ఈ పాటలో బన్నీ స్టెప్పులు సూపర్బ్. స్టైలిష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఇందులో బ్లాక్ బస్టర్ అనే సిగ్నెచర్ మూమెంట్ బాగా రిజిస్టర్ అయ్యింది. బన్నీ ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ పాటను నటుడు ఆలీ తనదైన శైలిలో చేసి దుమ్మురేపేసాడు. ఒకరకంగా చెప్పాలంటే.. బన్నీ చేసిన మూమెంట్స్ అభిమానులు బయట చేయడం కాస్త కష్టమెమో కానీ... ఆలీ చేసిన స్టెప్పులు మాత్రం పాటకు తగ్గట్లుగా చేసి చింపేసాడు.

ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో ఆలీ ఓ పాటకు డాన్స్ చేస్తాడు. అయితే తాజాగా ఆలీ ఈ ‘బ్లాక్ బస్టర్’ పాటకు అద్భుతంగా స్టెప్పులేసి అదరగొట్టేసాడు. బన్నీ వేసిన స్టెప్పులను ఆలీ చాలా తేలికగా వేసాడనిపించే విధంగా చింపేసాడు. ఏంటి.. నమ్మడం లేదా.. కావాలంటే మీరు ఓసారి ఈ వీడియో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  Sarrainodu  Blockbuster Song  

Other Articles