I am more matured now, says Sai Dharam Tej

Sai dharam tej supreme completes censor formalities

Supreme Movie, Sarrainodu, Sai Dharam Tej, Dil Raju, Rashi Khanna, Action entertainer, Allu Aravind, gopichand mallineni

Sai Dharam Tej is releasing his movie Supreme, is made by Pataas fame Anil Ravipudi direction and Dil Raju production and is ready for release now.

యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సాయిధరమ్ తేజ్ సుప్రీం

Posted: 05/01/2016 04:35 PM IST
Sai dharam tej supreme completes censor formalities

సాయిధ రమ్‌తేజ్  తాజా చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘పండగ చేస్కో’ చిత్రంతో గత ఏడాది ఓ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు.
 
దర్శకుడు శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. జూన్ 10న చిత్రీకరణ మొదలుపెడతాం.  వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథ’’అని తెలిపారు. సాయిధరమ్‌తేజ్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి మంచి కథ, మంచి టీమ్ కుదరిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాశ్, సమర్పణ: బేబీ భవ్

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Teja  Action entertainer  Allu Aravind  gopichand mallineni  

Other Articles