సన్నీకి పోటీగా మరో పోర్న్ స్టార్ | Another Pornstar entry in bollywood

Another pornstar entry in bollywood

Another Pornstar entry in bollywood, Japan Pornstar in bollywood, Sunny leone vs japan pornstar, Sunny leone videos, Sunny leone movies, Sunny leone hot stills, Sunny leone bikini, Sunny leone photoshoot

Another Pornstar entry in bollywood: Bollywood pornstar and actress Sunny leone busy with few bollywood films.

సన్నీకి పోటీగా మరో పోర్న్ స్టార్

Posted: 05/11/2016 09:49 AM IST
Another pornstar entry in bollywood

మొన్నటివరకు పోర్న్ స్టార్ లు కేవలం యూట్యూబ్ వీడియోలు, ప్రత్యేక వెబ్ సైట్లకు మాత్రమే పరిమితమని అందరూ అనుకున్నారు. కానీ సన్నీలియోన్ వచ్చేసి సౌత్, నార్త్ ఇండియాలోని సినీ ఇండస్ట్రీలను గెలికేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ, బాలీవుడ్ ఐటెం భామలకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడిపై రాఖీ సావంత్, పూనమ్ పాండ్ వంటి భామలు గరం గరం మీదున్నారు.

కానీ సన్నీలియోన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ, బిజీగా మారిపోయింది. అలాంటిది సన్నీలియోన్ కే షాక్ ఇచ్చే విధంగా మరో పోర్న్ స్టార్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జపాన్ కు చెందిన రిసామురకామి అనే పోర్న్ స్టార్ బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందట. కానీ ముందుగా ఇండియా సినిమాల్లో నటించేందుకు ఆ పోర్న్ స్టార్ అంగీకరించలేదట.

ఎందుకంటే.. ఇండియాలో పోర్న్ స్టార్ ను తక్కువ చేసి చూస్తారని చెప్పిందట. కానీ డబ్బులకు లొంగని పోర్న్ స్టార్లు వుండరు కదా అన్నట్లుగా... మన వాళ్లు మాత్రం డబ్బులు కాస్త ఎక్కువగా ముట్టజెప్పుతామని ఆశచూపించి, ఎలాగోలా ఒప్పించారట. మొత్తానికి సన్నీలియోన్ కు పోటీగా జపాన్ పోర్న్ స్టార్ ను రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు బాలీవుడ్ సినీదర్శకనిర్మాతలు.

ఒకవేళ ఈ జపాన్ పోర్న్ స్టార్ గనుక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే... ఇక వరుసగా కత్తిలాంటి సెక్సీ ఫిగర్లు, పోర్న్ స్టార్లు అందరూ కూడా బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవ్వడం ఖాయం. మరి భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలు కాస్త పోర్న్ స్టార్ సినిమాలు కావు కదా? ఏమో.. ఏం జరుగనుందో ఎవరికి తెలుసు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  Bollywood  Movie News  

Other Articles