అతనితో చేస్తేనే రకుల్ పెళ్లి | Rakul Preet Singh talks about her marriage

Rakul preet singh talks about her marriage

Rakul Preet Singh talks about her marriage, Rakul Preet Singh marriage details, Rakul Preet Singh wedding rumors, Rakul Preet Singh movies, Rakul Preet Singh hot stills, Rakul Preet Singh movie news, Rakul Preet Singh upcoming films, Rakul Preet Singh stills

Rakul Preet Singh talks about her marriage: Tollywood star heroine Rakul Preet Singh talks about her marriage details.

అతనితో చేస్తేనే రకుల్ పెళ్లి

Posted: 05/13/2016 06:34 PM IST
Rakul preet singh talks about her marriage

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న యువ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లికి మరో రెండేళ్లు మాత్రమే సమయం వుందని బాధపడుతోంది. అదేంటి మరో రెండేళ్లలో పెళ్లేంటనీ అనుకుంటున్నారా? టాలీవుడ్ లో వున్న దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి రకుల్ నటించింది. రవితేజ, ఎన్టీఆర్, రాంచరణ్, గోపిచంద్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి ఈ అమ్మడు తన పెళ్లి ఎప్పుడవుతుందో తెలిసి భాధపడుతోంది. ఇటీవలే ఈ అమ్మడు ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమంలో ‘మహేష్ బాబుతో సినిమా చేసిన తర్వాత రకుల్ పెళ్లి అవుతుందని... అది కూడా 27 ఏళ్ల తర్వాతనే పెళ్లి జరుగుతుందని’ చెప్పడంతో రకుల్ భాధపడుతోంది.

ప్రస్తుతం రకుల్ వయసు 25. అంటే మరో రెండేళ్లలో తన పెళ్లి జరుగనుందా? ఒకవేళ బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేయబోయే సినిమాలో రకుల్ ను హీరోయిన్ గా తీసుకుంటే 2018లో రకుల్ పెళ్లి అవడం ఖాయామా? అనే భయంతో రకుల్ భయపడుతోందట. కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పట్లో ఎవరు నమ్ముతారులే అని అనుకొని.... ఆ మాటలను లైట్ గా తీసుకుంది.

దీంతో ఇటీవలే రకుల్ ఓ ఇంటర్వ్యూలో ‘మహేష్ సరసన హీరోయిన్ గా నటించిన తర్వాత పెళ్లి చేసుకుంటానని’ తేల్చేసింది. ప్రస్తుతం పలు తెలుగు, తమిళం సినిమాలతో రకుల్ బిజీగా వుంది. మరి మహేష్ తో రకుల్ ఎప్పుడు సినిమా చేస్తుందో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Mahesh Babu  Brahmotsavam  Hot stills  

Other Articles