బట్టలు లాగేసుకుంటున్న హీరోయిన్లు | Heroines fighting in public

Heroines fighting in public

Heroines fighting in public, Jacqueline and Lisa Haydon fight, Jacqueline fight with Lisa Haydon, Jacqueline hot news, Jacqueline latest stills, Jacqueline stills, Lisa Haydon hot stills

Heroines fighting in public: bollywood star heroines Jacqueline Fernandez and Lisa Haydon have given a new name to their fight.

బట్టలు లాగేసుకుంటున్న హీరోయిన్లు

Posted: 05/30/2016 11:10 AM IST
Heroines fighting in public

సినిమాల ప్రమోషన్లు రకరకాలుగా వుంటాయి.. అందులో బాలీవుడ్ లో చాలా కామన్ గా జరుగుతుంటాయి. బాలీవుడ్ లో కూడా కొత్తగా ప్రమోట్ చేసి, సినిమాకు హైప్ తీసుకురావచ్చని మూడో ఇంటివారు మరోసారి గుర్తుచేసారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలలో రూపొందిన తాజా చిత్రం ‘హౌస్ ఫుల్3’.

ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ అయ్యారు. అందులో భాగంగా ఈ సినిమా హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీసా హెడెన్ లు వెరైటీగా ఈ సినిమా కోసం ప్రమోట్ చేసేసారు. సాధారణంగా నీళ్ల ట్యాంకర్ల వద్ద ఆడవాళ్లు గొడవ పెట్టుకునే విషయం తెలిసిందే. ఒకరినొకరు జుట్టు పట్టుకొని రచ్చ రచ్చ చేస్తుంటారు.

అదే విధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీసా హెడెన్ లు ప్రమోషన్ కార్యక్రమంలో ఒకరినొకరు జుట్టు పెట్టుకొని పోట్లాటకు దిగారు. ఇక వీరి రచ్చ ఎంతకు దారి తీస్తుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలోనే ఈ ఇద్దరు భామలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అలాగే ఫ్లైట్ ఎక్కే సమయంలో బట్టలు లాగేసుకొనే విధంగా.. ఫ్లైట్ లో తినే సమయంలో వీరి గొడవ చాలా సరదాగా జరిగింది. వీరి పోట్లాట వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలు మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, లీసా హెడెన్ లు నటించిన ‘హౌస్ ఫుల్3’ సినిమా జూన్ 3న విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  Lisa Haydon  Akshay Kumar  

Other Articles