srikanth and his son roshan photo

Srikanth and his son roshan photo

srikanth son, roshan hero, roshan and shriya sharma, shriya sharma romance, srikanth son movie, sirkath and his son photos, srikanth family, hero srikanth and uha, uha son, ooha son

hero srikanth and his son roshan photo is geeting viral in social media. this photo is very much interesting in social network. and fans and movie lovers are waiting for roshan's debue

తండ్రి కొడుకులు ముచ్చట పడ్డారు...!

Posted: 06/10/2016 10:49 AM IST
Srikanth and his son roshan photo

హీరో శ్రీకాంత్ తన తనయుడి రోషన్ ని సినిమా హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రోషన్ నటిస్తున్న నిర్మలా కాన్వెంట్ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చిన దగ్గర్నుంచి అప్పుడే రోషన్ కి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆహా, ఊహకంటే ఎంత అందంగా ఉన్నాడో అంటూ తెగ ముచ్చటపడిపోతున్నారు అందరూ. ఇప్పుడు రోషన్ ఫోటోస్ సోషల్ నెట్ వర్క్స్ లో ఎక్కడ కనపడినా తెగ షేర్లు చేసేస్తున్నారు. రీసెంట్ గా తన తండ్రి శ్రీకాంత్ తో సరదాగా ఫోజిచ్చి దిగిన ఫోటో వైరల్ లా సోషల్ సైట్స్ లో హల్ చల్ చేస్తోంది.

రోషన్ హీరోగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా జైచిరంజీవ, రచ్చ లాంటి సినిమాలు చేసిన శ్రీయా శరణ్ హీరోయిన్ గా అక్కినేని నాగార్జున ప్రొడ్యూసర్ గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మలా కాన్వెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roshan hero  srikanth son  uha son  shriya sharma  

Other Articles