sonakshi akhira movie frist look poster released

Sonakshi akhira movie frist look poster released

akhira fristlook, akhira movie, akhira movie tickets, akhira movie online, akhira movie dvd, akhira movie release, akhira movie mumbai, akhira movie sonakshi, akhira movie review

actress sonakshi sinha akhira movie frist look poster released via her twitter in this morning. this movie is directed by murugadas.

ఆకీరా ఫస్ట్ లుక్ వచ్చేసింది...!

Posted: 06/21/2016 11:38 AM IST
Sonakshi akhira movie frist look poster released

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అకీరా. ఈ చిత్రం పోస్టర్‌ను సోనాక్షి తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా సినిమాతెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ ఈ సినిమా దర్శకుడు. ఇందులో సోనాక్షితో పాటు శతృఘ్న సిన్హా, కొంకణా సెన్‌ శర్మ, ఊర్మిళా మహంతా, మిథున్‌ చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా షూటింగ్ , ఎడిటింగ్ దశలను ఇప్పటికే పూర్తి చేసుకుందని, త్వరలోనే ఆడియోని విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా తర్వాత మురుగదాస్ తెలుగు, తమిళ భాషల్లో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే.


- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhira movie  sonakshi sinha  mithun chakrovorthy  murugadas  

Other Articles