anushka sharma hard work in sultan movie

Anushka sharma hard work in sultan movie

anushka sharma, anushka hot, anushka sharma cute, anushka and salman, anushka sharma wresling, anushka sharma hot, kohli lover, anushka and kohli affair

sultan movie actress anushka sharma did hard work while in shooting. she learn wresling for this movie with men. she felt so shy while fighting with men

అక్కడ తాకుతుంటే ఇబ్బంది పడ్డా...!

Posted: 06/28/2016 01:04 PM IST
Anushka sharma hard work in sultan movie

కుస్తీ పోటీలు అంటే చాలా రంజుగా భలే మజాని ఇస్తుంటాయి. చూసేవాళ్లకు కుస్తీ పట్టేవాళ్లకు మంచి థ్రిల్ ఇస్తుంటాయి. ఇద్దరు మగవాళ్లు కుస్తీ పడితే అది మామూలే. లేదా ఇద్దరు ఆడవాళ్లు కుస్తీ పట్టినా అది సాధారణమైనదే. అయితే ఆడ మగా కలిసి రెజ్లింగ్ చేస్తే చూసేందుకు యమ రంజుగా ఉంటుంది. ఎంత షూటింగ్ కోసమైన వేరే మగవాళ్లతో కలిసి పట్టులు పట్టడం అంటే మామూలు విషయం కాదు.  బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మాత్రం దీనికోసం చాలా కష్టపడిందట.

 

మొదట సుల్తాన్ సినిమాలో క్యారెక్టర్ చెప్పగానే భయం వేసిందని, కానీ తర్వాత షూటింగ్ లోకి వచ్చి క్యారెక్టర్ లో లీనమయ్యాక ఈజీగా చేయగలిగానని చెప్తోంది. ఒక మగవాడితో కుస్తీ చేస్తుంటే తను ఎక్కడెక్కడో టచ్ చేస్తాడని అయినా కూడ మనం క్యారెక్టర్ కోసమే చేయాలి కాబట్టి అదంతా భరించానని చెప్తోంది. సుల్తాన్ సినిమా టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసాక ఆ కష్టం అంతా మర్చిపోయానని చెప్పింది ఈ బ్యూటీ. ఒకానొక దశలో సినిమా నుంచి డ్రాప్ అవుదామన్న ఆలోచన కూడ వచ్చిందని, అయినా ఒక పెద్ద సినిమా అందులోనూ పవర్ ఫుల్ లేడీ పాత్ర కాబట్టే పట్టుదలతో చేశానని చెప్తోంది ఈ అమ్మడు.  

 సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, సినిమా ఈ ఈద్ కి విడుదలై సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుందని చెప్పింది. ఏది ఏమైనా ఈ అమ్మడు సాహసాన్ని బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అందరూ ప్రశంసించడం చూస్తుంటే అనుష్క రేంజ్ బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles