naga chaitanya new movie tamil remake eetti

Naga chaitanya new movie tamil remake eetti

eetti movie remake, eetti movie remake telugu, naga chaitu remake, chaitu next movies, chaitu movies, eetti movie hit, chaitu and ravi, ravi arasu director, chaitu director, naga chaitanya next movies, chaitanya upcoming mvoie

naga chaitanya tamil movie eetti planing to remake in tamil. this movie is sports backdrop and murali son atharava is hero.

చైతూ రీమేక్స్ బాట పట్టాడు..!

Posted: 07/01/2016 10:38 AM IST
Naga chaitanya new movie tamil remake eetti

అక్కినేని వారసుడు నాగచైతన్య మంచి జోరుమీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ మార్కెట్ ని గ్రాబ్ చేయ్యాలని చూస్తున్నాడు. ప్రస్తుతం చైతూ సాహసం శ్వాసగా సాగిపో , ప్రేమమ్ సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేస్తుంటే మరో సినిమా ప్రేమమ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్. ఇప్పుడు తాజాగా మరో రీమేక్ కి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఈట్టి రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట ఈ అక్కినేని కుర్రాడు. ఈ సినిమా సీనియర్ హీరో మురళి నటవారసుడు అథర్వ హీరోగా నటించిన సినిమా.

ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాక్షన్ సినిమాని రవి అరసు దర్శకత్వం వహించగా ఈ సినిమాలో బస్ స్టాప్, రాయుడు ఫేమ్ శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాని రవి అరసుకే దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నాడట చైతూ.

కొసమెరుపు ఏంటంటే గతంలో అల్లు అర్జున్ ఈ సినిమాపై మోజు పడి రీమేక్ చేద్దామనుకుని లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యాడు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles