గ్యారేజ్ టీజర్ లో బుడ్డోడి పవర్ | Janatha garage telugu movie teaser released

Janatha garage telugu movie teaser released

NTR Janatha garage, Janatha garage teaser, NTR Janatha garage mohan lal, Janatha garage movie

NTR Janatha garage telugu movie official teaser released.

గ్యారేజ్ టీజర్ లో బుడ్డోడి పవర్

Posted: 07/06/2016 06:29 PM IST
Janatha garage telugu movie teaser released

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ జనతా గ్యారెజీ టీజర్ వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కాసేపటి క్రితం చిత్ర టీజర్ ను అఫీషియల్ గా యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ఓపెన్ చేస్తే ముంబై బ్యాగ్రౌండ్ చూపిస్తూ... బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకటం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్... ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది... జనతా గ్యారేజ్.... అని, స్లో వాయిస్ తో ఇక్కడ అన్ని రిపేర్ చేయబడును.. అంటూ బుడ్డోడు చెప్పే డైలాగ్ కేక... చివర్లో మోహన్ లాల్, ఎన్టీఆర్, అజయ్ తదితర తారాగణం అంతా ముస్లిం సాంప్రదాయ దుస్తుల్లో సలాం చేసుకుంటూ పోతూంటే ఈద్ ముబారక్ అని విషెష్ పడుతుంది.  

మొత్తం 34 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోవటంతోపాటు సినిమా ఎప్పుడెప్పుడా అని అబిమానులు ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మళయాళ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత, నిత్య మీనన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Janatha Garage  teaser  jr NTR  Mohan lal  nithya menon  samantha  

Other Articles