తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన స్పైసీ ముచ్చట్లపై ఎప్పటి కప్పుడూ జనాలకు ఆసక్తి పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే వారు చేసే పనులు అలా ఉంటుంటాయి మరి. నిన్నగాక మొన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రముఖ నటిని సోదా చేసిన కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగులో ఉన్నవి చూసి ఖంగుతిన్నారంట. ఎందుకంటే అందులో దొరికినవి శృంగారానికి సంబంధించినవి కావటమే....
అన్ని భాషల్లో పాపులర్ అయిన ఆ నటి ఓ తెలుగు సినిమా నిమిత్తం విదేశాల్లో షూటింగ్ లో పాల్గొని తిరిగి ఇండియాకు పయనమైంది. కనెక్టింగ్ విమానంలో ముంబైలో లాండ్ అయిన చిత్ర బ్యాగులు సోదా చేస్తుండగా, ఆ నటి మాత్రం అందుకు ఒప్పుకోలేదంట. అయినా అధికారులు బలవంతంగా ఆమె బ్యాగు ఓపెన్ చేసి చూడగా, అందులో ఓ సెక్స్ టాయ్ తోపాటు కండోమ్ లు దొరికాయంట. దీంతో అధికారులు ఆమెను ఒక్క చూపు చూసి ఆపై వదిలేశారంట.
ఆవిడగారి అసలు స్వరూపం చూసిన చిత్రయూనిట్ కూడా అవాక్కయి, ఆ షాక్ లోనే తర్వాతి ఫ్లైట్ లో తిరిగి హైదరాబాద్ కు చేరకున్నారంట. టైట్ దుస్తుల్లో క్లీవేజ్ షోలకి ఆమె పెట్టింది పేరని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more