Mehrene Replaces actress Kajal Agarwal

Mehrene kaur to romance with allu arjun

mehrene in allu arjun's movie, mehrene signed duvvada jagannadham, duvvada jagannadham heroine mehrene, allu arjun, mehrene kaur, Kajal Agarwal, Krishna Gaadi Veera Prema Gaadha, harish shanker, tollywood

Mehrene kaur who impressed the audience in Krishna Gaadi Veera Prema Gaadha to romance with stylish star allu arjun in his forth comming movie titled Duvvada Jagannadham (DJ).

అల్లు అర్జున్ తో నాని హీరోయిన్ రోమాన్స్

Posted: 09/03/2016 03:14 PM IST
Mehrene kaur to romance with allu arjun

నాని హీరోయిన్ అనగానే గుర్తుకొచ్చే వారిలో జాబితాలో అనేక మంది హీరోయిన్లు వున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలో హిట్ సినిమాతో కలసిన నటి ఎవరో తెలుసుగా. అవును అ నటే ఏకంగా అల్లు అర్జున్ తో రోమాన్స్ చేయనుందట. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ రొట్టె విరిగి నేతిలో పడింది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటి, చాలా రోజులుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అమెకు ఏకంగా ఒక బహ్ర్మాండమైన అఫర్ తగిలింది. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. కెరీర్ను మలుపు తిప్పే స్థాయిలో మాత్రం ఒక్క స్టార్ హీరో కూడా చాన్స్ ఇవ్వలేదు.

తాజాగా అలాంటి క్రేజీ ఆఫర్ ఒకటి మెహ్రీన్ తలుపు తట్టింది. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిజె దువ్వాడ జగన్నామ్ సినిమాకు మెహ్రీన్ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాకు కాజల్ను తీసుకోవాలని భావించినా.. రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయటంతో మెహ్రీన్ వైపు చూస్తున్నారు. ఒకసారి మెగా కాంపౌండ్లో అడుగుపెడితే ఇక మెగా హీరోలు వరుసగా ఛాన్స్లు ఇస్తారు కాబట్టి ఈ సినిమా కన్ఫామ్ అయితే మెహ్రీన్ పంట పండినట్టే అన్నటాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles