తెలుగు మార్కెట్లో వసూళ్లపై ఎక్కువ ప్రభావం చూపించేది నైజాం ఏరియానే. స్టార్ హీరోల సినిమాలు నైజాంలోనే ఎక్కువగా రికార్డులు సృష్టిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కు అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో ఇప్పుడు బాహుబలి-2 సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలకు ముందే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా చేస్తున్న మేజిక్, మార్కెట్ వర్గాలకు చెమటలు పట్టిస్తోంది. అవును.. నైజాంలో ఈ సినిమా ఏకంగా 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. అంటే.. కేవలం నైజాం ఏరియా నుంచి వచ్చిన డబ్బుతోనే, తెలుగులో ఓ భారీ బడ్జెట్ సినిమా తీయొచ్చన్న మాట.
అలా నైజాంలో బాహుబలి-2 సినిమా ఎవరికీ అందరి మార్క్ సెట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం… ఏషియన్ సినిమాస్ కు చెందిన సునీల్… ఈ సినిమా రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి పరిశ్రమకు చెందిన బడా ప్రొడ్యూసర్లు కొందరు బాహుబలి-2 నైజాం రైట్స్ దక్కించుకోవాలని చూశారు. అల్లు అరవింద్. దిల్ రాజు లాంటి నిర్మాతలు ఈ వరుసలో ఉన్నారు. కానీ ఫైనల్ గా ఏషియల్ సురేష్ కు బాహుబలి-2 రైట్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఏషియన్ సురేష్ కోట్ చేసిన ఎమౌంట్ ను అల్లు అరవింద్ కలలో కూడా ఊహించలేదట. అలా బాహుబలి సినిమా ప్రీ-రిలీజ్ లో రికార్డు సెట్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more