ఛాన్స్ దొరికితే చాలూ నలిపేస్తున్నాడంట | rashmi warns sudheer for man handling

Rashmi warns sudheer for man handling

Rashmi warns Sudigali Sudheer, Sudheer hand on Rashmi, Rashmi sudheer romance, Rashmi molested by Sudheer, Sudheer Rashmi relation

rashmi warns sudheer for man handling in Dhee Juniors, but it is funny.

రష్మి-సుధీర్ లకు ఎప్పుడూ అదే పనా?

Posted: 10/19/2016 12:16 PM IST
Rashmi warns sudheer for man handling

తెలుగులో హాట్ యాంకర్ గా చెలామణి అవుతున్న రష్మి, సహచర యాంకర్ సుడిగాలి సుధీర్ మధ్య ఉండే క్లోజ్ ఏంటో మన అందరికీ తెలుసు. జబర్దస్త్ సాక్షిగా ఒక్కటయిన వీరిద్దరి గురించి కథలు.. కథలు గా చెప్పుకుంటుంటారు. ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే, స్టేజీపై మాత్రం టీఆర్పీ కోసం తెగ కష్టపడుతుంటారు. వారి గురించి జనాల్లో కూడా ఆసక్తి బాగానే ఉండటంతో టీవీ చానెళ్లు కూడా వారి ఇమేజ్ ను బాగానే వాడేసుకుంటున్నాయి.

వీరిద్దరు ఈ మధ్య కాలంలో ఢీ జోడి అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాధారణంగానే వీరి మధ్య రూమర్లు ఉండటంతో, అదే స్థాయిలో రెచ్చిపోయి వారు కూడా అదే రేంజ్ లో స్టేజీ మీద జీవించేస్తున్నారు. ఓ ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన విషయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మాములుగానే కాస్త అతి చేసే సుధీర్, ఈ ప్రయత్నంలో రష్మిపై చేయి వేశాడు. అంతే అతన్ని దూరంగా నెట్టేసిన రష్మి... ఛాన్స్ ఇస్తే చాలూ మీద చేయి వేయాలని చూస్తుంటావ్ అని కామెంట్ చేస్తుంది.

 

అయితే అది సరదాగానే లేండి. ఆ మాటకు అక్కడున్న జడ్జిలతోసహా అంతా నవ్వుకున్నారు. ఆపై జడ్జిగా ఉన్న నటి సదాతో డాన్స్ చేసి సుధీర్ తన కోరికను తీర్చుకున్నాడు లేండి. ఈ మాత్రం దానికి రష్మి సుధీర్ కు వార్నింగ్ ఇచ్చిందంటూ... పెద్ద చర్చ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudigali Sudheer  Rashmi  Dhee Jodi  warning  

Other Articles