ఏం చూపించాలో రాశీకి బాగా తెలుసు... | Rashi Khanna knows what to show.

Rashi khanna new photo shoot in traditional look

Actress Rashi Khanna, Rashi Khanna half saree, Rashi Khanna bikini, Rashi khanna 2017, Rashi Khanna bridal avatar, Rashi Khanna hot, Rashi Khanna assets, Rashi khanna transparent dress, rashi khanna hot show

Actress Rashi Khanna new hot photo shoot in half saree.

రాశీఖన్నా కొత్త అవతారం.. హాట్ షూట్

Posted: 01/12/2017 01:43 PM IST
Rashi khanna new photo shoot in traditional look

చాలామంది హీరోయిన్లకు కేవలం సినిమాల ద్వారా పాపులారిటీ వస్తే, మరికొందరికి బయట చేసే షోల ద్వారా గుర్తింపు సొంతం అవుతుంది. కానీ, టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా సిచ్యుయేషన్ కాస్త డిఫరెంట్. సినిమాల్లోనే కాదు, ఈవెంట్లలో ఈ బబ్లీ చేసే యవ్వారాలతో బాగానే మీడియా కంట్లో పడుతోంది.

నాని లాంటి యంగ్ హీరోలు ఆపుకోలేక నడుము, క్లీవేజ్ షో చూసి సెక్సీ అంటూ నేరుగా నాన్ వెజ్ కామెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో కొన్నాళ్ల నుంచి కేవలం ఫిట్ నెస్ పైనే దృష్టిసారించిన రాఖీ సరికొత్త అవతారంలోకి మారిపోయింది. స్లిమ్ లుక్కులోకి మారిపోయి సెక్సీగా తయారయ్యింది. మొన్నే ఓ బికినీ ఫోటో పెట్టి కవ్వించింది కూడా. ఇది చాలదన్నట్లు ఓ ట్రెడిషనల్ ఫోటో షూట్ చేసింది.

ట్రాన్స్ పరెంట్ హాఫ్ శారీలో దగదగ మెరిసిపోతూ అందులో దర్శనమిచ్చింది. అయితే అంతా బాగానే ఉన్న స్లీవ్ లెస్ జాకెట్, పైగా ఉల్లిపోర లాంటి చున్నీతో చూపించాల్సినవి మాత్రం చూపించేసింది. అది చాలదన్నట్లు తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ కూడా చేసింది. మరీ అంత చూశాక కుర్రకారు కొంటె కామెంట్లు చేయకుండా ఉంటారా?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rashi Khanna  Half saree  Hot photo shoot  

Other Articles