సన్నీ ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది | Sunny Leone hard workouts video.

Sunny leone gym workout video goes viral

Sunny Leone, Sunny sexy video, Sunny leone workout, Sunny leone Gym, Sunny leone Hard workouts, Sunny Leone healthy and fit, Sunny Leone fitness mantra, Sunny Leone Viral Video

Actress Sunny Leone Gym Workouts video goes viral. sensuous and hot beauty is highly fond of working hard at gym and she apparently believes it keeps her both healthy and fit.

సన్నీ కష్టం అంతా ఇంతా కాదు

Posted: 01/20/2017 12:35 PM IST
Sunny leone gym workout video goes viral

గతేడాది శృంగార తార సన్నీలియోన్ నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడలేదు. అడల్ట్ కంటెంట్ సినిమాలతో బోర్ కొట్టించేయటంతో మొహం వాచిపోయి ఉన్న ప్రేక్షకులు సింపుల్ గా సన్నీని సైడ్ చేసేస్తున్నారు. దీంతో దుకాణం దాదాపు బంద్ అయిపోయిందనే అంతా అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో షారూఖ్ రాయిస్ ఈ సెక్సీ క్వీన్ కెరీర్ ను అనుకోని మలుపు తిప్పింది.

లైలా అంటూ వేసిన స్టెప్పులు ఆరు కోట్ల మంది ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉండగా, తిరిగి వరుస ఛాన్సులు మళ్లీ సన్నీ గూటికి వచ్చి చేరుతున్నాయి. ఈసారి బీగ్రేడ్ తరహా కాకుండా స్టార్ హీరోల సినిమాల్లోనే ఛాన్సులు దక్కింకుంటోంది. అదే సమయంలో తనకు లైఫ్ ఇచ్చిన బిగ్ బాస్ షో 10వ సీజన్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమైపోయింది.

మరి ఏమనుకుందో ఏమో ఫిజికల్ ఫిట్ నెస్ పై పడిపోయింది. ఇంతకాలం ఇంట్లో భర్త డేనియల్ వెబర్ తో కలిసి చేసే వర్కువుట్ ను ఇప్పుడు ఓ ట్రైనర్ సాయంతో ఓపెన్ గా జిమ్ లోనే చేసేస్తోంది. మధ్య మధ్య లో కింద పడుతూ, లేస్తూ బాగానే ప్రయత్నించింది. అంతేనా తన కష్టం గుర్తించండయ్యా అంటూ సోషల్ మీడియాలో సదరు వీడియోలను పోస్ట్ చేసేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Gym  Workouts  

Other Articles