సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లోనే స్టైల్స్ ఫాలో అవుతుంటారు. కానీ లండన్ నుంచి దిగుమతి అయిన అమీ జాక్సన్ కు అలాంటి లిమిట్స్ ఏంలేవు. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ తారలు తమ బట్టలను మార్చుకొంటుంటే, అమీ మాత్రం అంతకు మించేలానే ఫాలో అయిపోతుంది. ఈవెంట్ ల దగ్గరి నుంచి మాగ్జైన్ ల దాకా, సినిమాల దగ్గరి నుంచి ఫోటో షూట్ ల దాకా అమీ హాట్ నెస్ ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలుస్తుంది.
ఇక మోడల్ కావటంతో ఆ ఎక్స్ పోజింగ్ ను కూడా తన ఫిజిక్ కు ఫిట్ అయ్యేలా వేసుకుని అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. యాక్టింగ్ కంటే హాట్ నెస్ ఎక్కువగా ఉన్న ఈ భామ ఎలాంటి మొహమాటం లేకుండా అందాల ప్రదర్శనకు దిగుతుంటుంది. పైగా సోషల్ మీడియాలో కూడా తన పర్సనల్ ఫోటోలను అంతే కైపెక్కించేలా అప్ లోడ్ చేస్తుంటుంది. జస్ట్ గ్లామర్ తరహాలో పాత్రలతో నెట్టుకొస్తున్న అమీ రీసెంట్ మాగ్జిమ్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది. ఎరోటిక్ సుందరిలాగా స్పైసీ లుక్ తో క్లీవేజ్ షో చేస్తూ పైగా బికినీ అవతారంలోనే అందులోనూ సందడి చేసింది.
ఇప్పటిదాకా కేవలం ఆ ఆస్సెట్స్ నే నమ్ముకున్న అమీ నటనపరంగా కూడా మార్కులు కొట్టేస్తే మంచిదని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం రోబో-2, మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులతోపాటు రవితేజ్ తరువాయి చిత్రానికి కూడా హీరోయిన్ అంటూ చెప్పుకుంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే ప్రస్తుతానికైతే ఈ క్లీవేజ్ షో కన్నార్పకుండా చూస్తున్న వాళ్లంతా తమ కామెంట్లను అమీపై జల్లేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more