హీరోయిన్ కిడ్నాప్.. కారులో తిప్పుతూ అలా వీడియోలు తీశారంట... Bhavana allegedly kidnapped and molested.

Top heroine kidnapped and molested

Bhavana Kidnap, Actress Bhavana, Malayalam Top Actress, Mallu Top Actress Kidnap, Kidnap and molested, Top Heroine kidnap, Heroine Bhavana, Bhavana Kidnapped, Actress Bhavana, Actress Bhavana Police Case, Bhavana Drivers

South Top Actress Bhavana Kidnap and Molested. Her former driver and team kidnaps her for a few hours at night, police arrests the culprits.

హీరోయిన్ భావన కిడ్నాప్.. అత్యాచార యత్నం?

Posted: 02/18/2017 12:14 PM IST
Top heroine kidnapped and molested

మళయాళంలో టాప్ హీరోయిన్ గా సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో నటించిన భావన కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం రాత్రి షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఆమె కిడ్నాప్ కు గురయ్యింది. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచార యత్నం చేయాడని సమాచారం.

గత రాత్రి ఎర్నాకులంలో షూటింగ్ ముగించుకున్న ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా, రాత్రి 9.30 నిమిషాల సమయంలో దారిలో ఆమె కారును అటకాయించిన దుండగులు కారులోకి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె దగ్గర డ్రైవర్లుగా పని చేసిన సునీల్, మార్టిన్ అనే యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. సుమారు గంటపాటు ఆమెను కారులో తిప్పిన దుండగులు చివరకు ఆమెను ఇంటి వద్ద వదిలేశారంట.

దీనిపై భావన తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. తనతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వీడియోలు తీశారని ఫిర్యాదులో భావన పేర్కొంది. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు మార్టిన్ ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, సునీల్ పరారీలో ఉన్నాడు. 31 ఏళ్ల భావన శ్రీకాంత్ మహాత్మ, నితిన్ హీరో, గోపీచంద్ ఒంటరి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్థురాలే. కన్నడలో పునీత్ రాజ్ కుమార్, సుదీప్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది కూడా.

 

డ్రైవర్ తో రష్మీకి చేదు అనుభవం 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam Actress  Bhavana  Kidnap  Molest  

Other Articles