అస్కార్ రెడ్ కార్పెట్ మీద లోదుస్తులు లేకుండానే అలా... దొరికిపోయింది | Actress suffers major wardrobe malfunction at Oscar Red Carpet.

Actress blanca blanco suffers major wardrobe malfunction

Actress Blanca Blanco, Actress Blanca Blanco Wardrobe Malfunction, Wardrobe Malfunction Oscar Awards, Oscar Awards 2017, Oscar Awards 2017 Red Carpet, Blanca Blanco Oscars Red Carpet, Oscars Red Carpet Wardrobe Malfunction, Blanca Blanco Wardrobe Malfunction

Actress Blanca Blanco suffers major wardrobe malfunction as she flashes Everything on Oscars red carpet 2017.

ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నటికి చేదు అనుభవం

Posted: 02/27/2017 04:35 PM IST
Actress blanca blanco suffers major wardrobe malfunction

ఓవైపు ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న వేళ, ఎవరికీ ఎదురుకాకూడని అవమానం 35 ఏళ్ల హాలీవుడ్ నటి బ్లాంకా బ్లాంకోకి ఎదురైంది. 89వ అస్కార్ పురస్కారాల కార్యక్రమానికి అందంగా ముస్తాబై వచ్చిన ఆమె చేసిన ఓ చిన్న తప్పుడు ఆమె గుట్టు బయటపెట్టేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే... రెడ్ కార్పెట్ మీద ఒక్కో సెలబ్రిటీ నడుచుకుంటూ వస్తున్నారు. అయితే బ్లాంకో మాత్రం అందరికంటే భిన్నంగా రెఢీ అయ్యింది. ఎల్లో.. గోల్డ్ కాంబోలో ఓ డిజైన్ తో ఉన్న ఫ్రాక్ ను ధరించింది. నడుముదాకా చాలా నిండుగా ఉన్న ఈ డ్రెస్సు, కిందకు వచ్చేసరికి చీలిపోయి ఉంది. థై షో కంటే ఓవర్ గానే ఉండటతో అసలు చిక్కు వచ్చి పడింది. ఒక్కసారిగా వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తున్న సమయంలో చకా చకా ఫోటోలు తీస్తున్న కెమెరా మెన్ ల కోసం జస్ట్ సైడ్ తిరిగి అలా ఓ ఫోజు ఇచ్చింది అంతే...

కావాలని చేసిందో, లేక అనుకోకుండా జరిగిందో తెలీదుగానీ లోదుస్తులు కూడా లేకుండా రావటంతో ఏదైతే కెమేరా కంటికి చిక్కకూడదో ఆ దృశ్యమే చిక్కింది. అంతే ఆ విషయం ఈవెంట్ లో ఉన్నవాళ్ల కంటే ముందే అంతర్జాతీయంగా మీడియాలో హైలెట్ అయిపోయింది. అందంగా ఉండాలని చేసే యత్నం బెడిసి కొడితే అది ఎంతటి ఘోర అవమానంగా ఉంటుందో ఈ నటి ఉదంతం మరోసారి నిరూపించింది.

హాట్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Blanca Blanco  Oscars 2017  Red carpet  Wardrobe Malfunction  

Other Articles