2012, 2013 నంది అవార్డుల ఎవరికి దక్కాయంటే... | 2012 and 2013 Nandi Awards List.

Ap government announced 2012 and 2013 nandi awards

Nandi Awards, Nandi Awards 2012, Nandi Awards 2013, Nandi Awards Announced, AP Government Nandi Awards, Jayasudha Nandi Awards, Nandi Awards Announcement, Tollywood Awards

Andhra Pradesh Government announced 2012 and 2013 Nandi Awards. Actress Jayasudha headed panel release winners list. For 2012 year Eega and Yeto Vellipoindi Manasu grab most awards. Mirchi and Attarinitiki Daredi bagged most awards for 2013.

2012, 2013 నంది అవార్డుల ప్రకటన

Posted: 03/01/2017 03:16 PM IST
Ap government announced 2012 and 2013 nandi awards

రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ నంది అవార్డులను ప్రకటించేశారు. 2012, 2013కు గానూ నంది అవార్డుల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డుల కమిటీ చైర్ పర్సన్ గా వ్యవరిస్తున్న జయసుధ విజేతలను ప్రకటించారు. ఈగ, ఎటో వెళ్లిపోయింద మనసు చిత్రాలు 2012 గానూ ఎక్కువ అవార్డులు సాధించగా, 2013 లో మిర్చి, అత్తారింటికి దారేది చిత్రాలు ఎక్కువ
కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకున్నాయి.

2012 నంది అవార్డుల వివరాలు :
ఉత్తమ చిత్రం : ఈగ
ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ )
ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)
ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సంగీత దర్శకుడు : కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
ఎస్వీ రంగారావు పురస్కారం ఆశిష్ విద్యార్థి
మోస్ట్ పాప్యుల‌ర్ చిత్రం: 'జులాయి',
బెస్ట్ ఎంట‌ర్‌టైన్ మెంట్ చిత్రం: 'ఇష్క్'


2013 సంవత్సరానికి గానూ అవార్డుల వివరాలు:

2013 Nandi Awards
ఉత్తమ చిత్రం : మిర్చి
ద్వితీయ ఉత్తమ చిత్రం: నా బంగారు తల్లి
తృతీయ ఉత్తమ చిత్రం: ఉయ్యాలా జంపాలా
ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మోస్ట పాపులర్ చిత్రం: అత్తారింటికి దారేది
బెస్ట్ ఎడ్యుకేషన్ మూవీ: విన్నర్
నటుడు: ప్రబాస్(మిర్చి)
హీరోయిన్: అంజలి పాటిల్(నా బంగారు తల్లి)
సహాయ నటుడు: ప్రకాశ్ రాజ్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ప్రజాదరణ చిత్రం: అత్తారిటికి దారేది
బెస్ట్ కమెడియన్ : తాగుబోతు రమేష్ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
బెస్ట్ డెబ్యూ డైరక్టర్ : కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ గేయ రచయిత: సీతారామ శాస్త్రి
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీశ్రీ ప్రసాద్(అత్తారింటికి దారేది)
ఆర్ట్ డైరక్టర్: కాళి చరణ్
బెస్ట్ స్క్రీన్ ప్లే : మేరప్లాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ మాటల రచయిత : త్రివికమ్ (అత్తారింటికి దారేది)
బెస్ట్ సింగర్ : కైలాష్ కేర్ (మిర్చి-పండగలా దిగి వచ్చావు.. సాంగ్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Nandi Awards  2012 and 2013  AP Government  

Other Articles