రేఖ సింధూరం స్టోరీ వెనుక ఉంది బిగ్ బీ కాదు ఈ హీరోనేనా? | Sanjay Dutt behind Rekha's sindoor.

Rekha was not secretly married to sanjay dutt

Sanjay Dutt Rekha, Sanjay Dutt Secret Marriage, Zameen Aasmaan Couple, Sanjay Dutt Rekha Secret Marriage, Rekha Sindoor Man, Rekha Sindoor Sanjay Dutt, Amithab Bachchan Sanjay Dutt Rekha, Yasser Usman Rekha Marriage, Rekha – The Untold Story, Rekha Marriage Rumour, Zameen Aasmaan Couple

Bollywood Actress Rekha has got a new rumor on her secret marriage making rounds on the internet. The mystery man behind her sindoor was discovered. It is not the man that everyone had in their minds. Yes, it is not Amitabh Ji. The rumor says Rekha was secretly married to Sanjay Dutt when they were starring together in the movie Zameen Aasman. Now, where does this come suddenly out of blue? They got the hint from the book, Rekha – The Untold Story whose author is Yasser Usman.Usman denied the same saying that it is not what was written in the book. He said that the book said, Rekha and Sanjay Dutt were rumored for a secret marriage during the making of Zameen Aasmaan and Sanjay Dutt had to deny the allegations in a magazine.

సంజయ్ దత్-రేఖ.. సీక్రెట్ పెళ్లిపై క్లారిటీ!

Posted: 03/06/2017 11:34 AM IST
Rekha was not secretly married to sanjay dutt

బాలీవుడ్ లో నటి రేఖ నిజంగానే ఓ సెన్సేషన్. బ్యూటీ అండ్ యాక్టింగ్ పరంగానే కాదు వివాదాలు, విషాదాలతో కూడా ఆమె జీవితం నిండిపోయి ఉంది. ఎన్నో చీకటి కోణాలను ఆవిష్కరిస్తున్న ఆమె ఆత్మకథ ఇప్పుడు మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఆమె నుదుట సింధూరానికి అసలు కారణం అదేనండీ ఆమె భర్త ఎవరో తెలిసిందంటూ ఓ వార్త ఇప్పుడు గుప్పుమంటోంది.

అంతా అనుకుంటున్నట్లు అది అమితాబ్ దయ(వారిద్దరి మధ్య లవ్ రూమర్ ఉందిలేండి) కాదంట. నటుడు సంజయ్ దత్ ను ఆమె వివాహం చేసుకుందన్నది అందులో సారాంశం. జమీన్ ఆస్మాన్ సినిమాలో నటించిన ఈ జంట తర్వాత తర్వాత చాలా క్లోజ్ అయ్యారని, ఒకానోక దశలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మీడియాలో ఓపెన్ గా రాసిన పట్టించుకోని స్థాయికి చేరిపోయారని అందులో ఉందన్నది వార్త. సంజూ భాయ్ తరచూ ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లొచ్చే వాడు. కారణాలు తెలీదు గానీ ఆ తర్వాత కొంత కాలానికి గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎడ మొహం పెడ మొహం వేసుకుని ఉంటున్నారు అంటూ ఆ కథనం వివరించింది.

Sanjay Dutt Secret Wedding Rumour

అయితే దీనిపై పుస్తక రచయిత యాసీర్ ఉస్మాన్ మరోలా స్పందించాడు. అసలు పుస్తకంలో అలాంటిదేం రాయలేదని, కాకపోతే రూమర్లు వచ్చాయంటూ మాత్రం తెలిపినట్లు వివరించాడు. కానీ, ఆ సమయంలో రేఖ సీక్రెట్ పెళ్లి గురించి ఎలాంటి స్పందన ఇవ్వకపోగా, సంజయ్ దత్ మాత్రం ఓ మాగ్జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మంచి స్నేహితురాలని చెబుతూ ఆ వార్తలను ఖండించినట్లు రేఖ-ది అన్ టోల్డ్ స్టోరీ బుక్ లో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rekha – The Untold Story  Sanjay Dutt  Secret Marriage  

Other Articles