జివ్వు జివ్వు ఆ హిట్ ట్రాక్ తో కంపేరిజనా? | Katamarayudu song compare with Jivvu Jivvu.

Jivvu jivvu aagunaa song released

Pawan Kalyan Katamarayudu, Katamarayudu Third Song, Katamarayudu Jivvu Jivvu Aagunaa Song, Jivvu Jivvu Song, Katamarayudu Youtube Record, Katamarayudu Songs

Pawan Kalyan's Katamarayudu 'Jivvu Jivvu Aagunaa' song out.

కాటమరాయుడు జివ్వు జివ్వు సాంగ్ రిలీజ్

Posted: 03/13/2017 11:54 AM IST
Jivvu jivvu aagunaa song released

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఉగాది కానుకగా (మార్చి 24 లేదా 29) రిలీజ్ అయ్యేందుకు దాదాపు సిద్ధమైపోయింది. ఫస్ట్ టైం పవన్ కూడా ఆడియో వేడుక లేకుండానే నేరుగా ఆన్ లైన్ లో పాటలను రిలీజ్ చేసే సాంప్రదాయానికి మొగ్గు చూపాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్, లాగే లాగే సాంగ్ లు యూ ట్యూబ్ లో ట్రెండింగ్ మారిపోయి కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. అనూప్ అందించిన స్వరాలను మంచి రెస్పాన్సే వస్తోంది.  మిర మిర మీసం...

ఇక ఇప్పుడు మూడో సాంగ్ రానే వచ్చింది. హోలీ సందర్భంగా మూడో పాటను రిలీజ్ చేసేశారు. జివ్వు జివ్వు మంటూ సాగే పాటలో క్యాచీ పదాలతో సరదాగా ఉంది. గబ్బర్ సింగ్ లోని మందు బాబులం లాగే ఇది కూడా కాటమరాయుడికి హైలెట్ అవుతుందని సమాచారం. పాట అలా రిలీజ్ అయ్యిందో లేదో దీని కోసం ఎగబడిపోతున్నారు. 24 గంటలు కూడా కాకముందే 5 లక్షల వ్యూవ్స్ వచ్చి పడ్డాయంటే అతిశయోక్తి కాదు.

 

డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మాస్ అంశాలు కూడా బాగానే ఉన్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఐదుగురు అన్నదమ్ముల కథగా తెరకెక్కుతున్న కాటమరాయుడులో పవన్ కి జోడిగా శృతీహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.  లాగే లాగే సాంగ్ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu Songs  Jivvu Jivvu Song  

Other Articles